రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికినా బాబుపై చర్యలేవి?

రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికినా బాబుపై చర్యలేవి?

ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయినా చర్యలు తీసుకోలేదన్నారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి... స్టీఫెన్ సన్‌తో ఫోన్‌లో మాట్లాడిన వాయిస్ టేపు రికార్డులో ఉన్న గొంతు చంద్రబాబుదే అన్నది స్పష్టమైందని... దేశంలో ఏ చిన్నపిల్లవాడిని అడిగినా ఇది చంద్రబాబు గొంతే అని చెబుతారన్న భూమన... ఈ కేసులో నిజమైన దోషులను బయటకు తీయాలన్నారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోకపోవడం వెనుక అనుమానాలున్నాయన్న వైసీపీ నేత భూమన ఈ సందర్భంగా మీడియాతో ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి...