లైవ్‌: భక్తి టీవీ కార్తిక దీపోత్సవం

లైవ్‌: భక్తి టీవీ కార్తిక దీపోత్సవం

కార్తిక మాసంలో భక్తి టీవీ ప్రతీ ఏడాది నిర్వహించే కోటి దీపోత్సవం... ఈ సారి కార్తిక దీపోత్సవంగా నిర్వహిస్తున్నారు.. ఇప్పటికే కార్తిక దీపోత్సవం మూడు రోజులు వైభవంగా సాగగా... ఇవాళ నాల్గో రోజు కార్తిక దీపోత్సవం ప్రారంభమైంది.. ఇవాళ తుని తపోవనం పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామితో అనుగ్రహ భాషణం, డాక్టర్ ఎన్. అనంతలక్ష్మి ప్రవచనాలు ఉండగా... శివాభిషేకం, అర్చన నిర్వహిస్తారు.. వేదికపై రుణవిమోచన నృసింహ పూజ జరగనుండగా... శ్రీ లక్ష్మీనృసింహ స్వామి కల్యాణం కన్నుల పండుగగా సాగనుంది.. మీరు కార్తిక దీపోత్సవాన్ని లైవ్‌లో చూసేందుకు కింది లింక్‌ను క్లిక్‌ చేయండి...