లైవ్‌: భక్తి టీవీ కార్తిక దీపోత్సవం.. రెండో రోజు

లైవ్‌: భక్తి టీవీ కార్తిక దీపోత్సవం.. రెండో రోజు

కార్తిక మాసం వచ్చిందంటే చాలు.. అందరి చూపు భక్తి టీవీ ప్రతీ ఏడాది నిర్వహించే కోటి దీపోత్సవంపైనే ఉంటుంది.. ఈ ఏడాది కార్తీక దీపోత్సవం జరుపుతోంది భక్తి టీవీ. ఈ కార్తీక దీపోత్సవం రెండో రోజు వైభవంగా సాగుతోంది... ప్రదోషకాల అభిషేకాలు, విశేషార్చనలు, ఆధ్యాత్మికవేత్తలు, ప్రవచనాలు, దీపారాధన యథావిథిగా కొనసాగనున్నాయి. మీరు కార్తిక దీపోత్సవాన్ని లైవ్‌లో చూసేందుకు కింది లింక్‌ను క్లిక్‌ చేయండి...