లైవ్‌: కార్తీక దీపోత్సవం.. శ్రీ కాళహస్తీశ్వర కల్యాణం

లైవ్‌: కార్తీక దీపోత్సవం.. శ్రీ కాళహస్తీశ్వర కల్యాణం

భక్తి టీవీ ఆధ్వర్యంలో ప్రతీ ఏటా నిర్వహించే కోటి దీపోత్సవం.. ఈ సారి కార్తీక దీపోత్సవం పేరుతో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే 13 రోజుల నుంచి విజయవంతం సాగుతోన్న కార్తీక దీపోత్సవం... ఇవాళ 14వ రోజుకు చేరుకుంది... ఇక, ఇవాళ కార్తీక దీపోతవ్సం వేదికపై శ్రీ కాళహస్తీశ్వర కల్యాణం నిర్వహిస్తున్నారు.. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని లైవ్‌లో చూసేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి...