ఏపీ అసెంబ్లీ సమావేశాలు లైవ్...

ఏపీ అసెంబ్లీ సమావేశాలు లైవ్...

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి... అసెంబ్లీలో వివిధ అంశాలపై జరుగుతోన్న చర్చ పాలక, ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శలు.. మాటల యుద్ధం, కౌంటర్ ఎటాక్‌లు ఇలా శీతాకాలంలో హీట్ పెంచుతోంది... ఇక మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా... ఆర్టీసీ ఛార్జీల పెంపుపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టు పట్టారు... ఆర్టీసీ చార్జీలపై చర్చకు తిరస్కరించిన స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు... అసెంబ్లీ సమావేశాలను లైవ్‌లో చూసేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి...