శీర్షాసనం వేసిన అనుష్క శర్మ...

శీర్షాసనం వేసిన అనుష్క శర్మ...

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ప్రస్తుతం ప్రగ్నెట్ అనే విషయం అందరికీ తెలుసు. వచ్చే ఏడాది జనవరిలో తాము ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్న ట్లు ప్రకటించారు ఈ జోడి. అయితే తాజాగా ఈ జంటకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎందుకంటే ప్రెగ్నెంట్ గా ఉన్న అనుష్క శీర్షాసనం వేసింది. ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో కూడా యోగా ఆసనాలు వేస్తే ఏం కాదు అని తన డాక్టర్ చెప్పడంతో అనుష్క కోహ్లీ సహాయంతో ఈ శీర్షాసనం వేసినట్లు వెల్లడించింది. అయితే ఈ ఫోటో ఇప్పటిది కాదని కూడా క్లారిటీ ఇచ్చింది అనుష్క.