7 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ...

7 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ...

వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు... ఈ రోజు ఉదయం ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అధ్యక్షతన సమావేశమైన బీఏసీ... వారం రోజులు పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్ణయించాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ నెల 6, 7, 10, 11, 17, 18, 19 తేదీల్లో ఏపీ అసెంబ్లీ సమావేశం  కానుంది... ప్రధాన ప్రతిపక్షం వైసీపీ... ఈ సమావేశానికి దూరంగ ఉండగా... 14 అంశాల పై చర్చ జరగాలని బీఏసీలో సూచించింది బీజేపీ... సాండ్, ల్యాండ్ మాఫియాలపై చర్చ జరగాలని కోరింది.