చేపల కూర ఇస్తానని యువకుడిని ఇంటికి పిలిచి ఆ మహిళ ఏం చేసిందంటే... 

చేపల కూర ఇస్తానని యువకుడిని ఇంటికి పిలిచి ఆ మహిళ ఏం చేసిందంటే... 

భర్త వృత్తి రీత్యా దుబాయ్ లో ఉంటున్నాడు.  అయన భార్య శివాని ముఖర్జీ కోల్ కతాలో ఒంటరిగా ఉంటోంది.  భర్తకు దూరంగా ఉండటంతో ఆమెలో తుంటరి ఆలోచనలు మొదలయ్యాయి.  ఆమె నివసించే ఇంటికి కొద్దిదూరంలో ఉన్న గ్రౌండ్ లో కొంతమంది యువకులు ఆదుకునేందుకు వస్తుండేవారు.  అందులో 16 ఏళ్ల యువకుడిపై శివాని కన్ను పడింది.  

అతడితో పరిచయం పెంచుకొని రోజూ చాక్లెట్లు ఇస్తుండేది.  చేపల కూర ఇస్తాను రమ్మని ఇంటికి పిలిచింది.  సరే అని ఆమె ఇంటికి వెళ్ళాడు ఆ యువకుడు.  ఇంట్లోకి వెళ్లిన తరువాత ఆ మహిళ యువకుడిని లోబరుచుకుంది.  అప్పటి నుంచి వారిద్దరి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతోంది.  ఆడుకోవడానికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిన యువకుడు వారం రోజులైనా ఇంటికి రాకపోవడంతో భయపడిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  మహిళ ఇంట్లో ఉన్న యువకుడిని, మహిళను అదుపులోకి తీసుకున్నారు.  సదరు మహిళపై అనేక కేసులు పెట్టారు.