తారక్ కోసమే ఆ సినిమా ఒప్పుకున్నా ..: ప్రియమణి

 తారక్ కోసమే ఆ సినిమా ఒప్పుకున్నా ..: ప్రియమణి

 ప్రియమణి ఒకప్పుడు తెలుగులో ఈ అమ్మడు మోస్ట్ పాపులర్ హీరోయిన్ .. కొద్దీ రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ప్రియమణి  .. ప్రస్తుతం టీవీ షోలతో అలరిస్తుంది. ఇప్పుడు  తిరిగి సినిమాలతో బిజీ కానుంది. తన సినిమాలకు సంబంధించిన అనే విషయాలను ఎన్టీవీ తో పంచుకున్నారు ప్రియమణి ఈ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..