ఏసీబీకి చిక్కిన కీసర ఎమ్మార్వో...

ఏసీబీకి చిక్కిన కీసర ఎమ్మార్వో...

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు కీసర ఎమ్మార్వో నాగరాజు. ఏ.ఎస్.రావు నగర్ లో లంచం తీసుకుంటూ ఎమ్మార్వో నాగరాజు దొరికిపోవడంతో అతని ఇల్లు కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు అధికారులు. రాంపల్లి లో ఇరవై ఎనిమిది ఎకరాల ల్యాండ్ సెటిల్మెంట్లకు పెద్ద మొత్తంలో లంచం పుచుకున్నాడు. ఈ ల్యాండు ను క్లియర్ చేసేందుకు కోటి పది లక్షల లంచం తీసుకున్నాడు నాగరాజ్. ఈ కేసులో ఎమ్మార్వో నాగరాజ్ తో పాటుగా రియల్ ఎస్టేట్ బ్రోకర్ శ్రీనాథ్ ,కన్నడ అంజి రెడ్డి మొత్తం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు.