జిగేలు రాణి బ్రేక్ ఫాస్ట్ ఫీస్ట్… పిక్స్

బుట్టబొమ్మ పూజా హెగ్డే తాజా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘రంగస్థలం’లో జిగేలు రాణిగా అలరించిన ఈ బ్యూటీ ఇప్పుడు స్విమ్ సూట్ వేసుకుని మాల్దీవుల్లో తన తీరిక సమయాన్ని గడుపుతోంది. మాల్దీవుల రిసార్ట్‌లలోఈ స్టార్ హీరోయిన్ ఫ్లోటింగ్ మోడ్‌లో అల్పాహారం తీసుకుంటున్న తన తాజా చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చుట్టూ ఉన్న సముద్రం, నీలాకాశం మధ్యలో నీటిలో తేలుతూ ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం పూజాహెగ్డే ‘సర్కస్’, ‘రాధే శ్యామ్’, ‘ఆచార్య’, ‘బీస్ట్’ వంటి చిత్రాల్లో నటిస్తోంది.

Image
Image
Image
Image

Related Articles

Latest Articles