జొమాటో బాక్స్​లో బీర్​ బాటిళ్లు.. అరెస్ట్

బీర్​ బాటిళ్లను సరఫరా చేస్తున్న జొమాటో డెలివరీ బాయ్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. తమిళనాడులోని చెన్నై నగరంలో కేజీ రోడ్డులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానంగా కనిపించిన జొమాటో డెలివరీ బాయ్​ వాహనాన్ని చెక్​ చేశారు. దీంతో ఫుడ్​ ఉండాల్సిన జొమాటో బాక్స్​లో బీర్​ బాటిళ్లు దర్శనమిచ్చాయి. కోడంబాక్కంకు చెందిన ప్రసన్న వెంకటేష్ గా నిందితున్ని గుర్తించారు. కేసు నమోదు చేసి పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-