ఆరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో నేడు ప్ర‌ధాని కీల‌క భేటీ…

దేశంలో కొన్ని రాష్ట్రాల్లో క‌రోనా ఉదృతి ఇంకా కోన‌సాగుతూనే ఉన్న‌ది.  ముఖ్యంగా కేర‌ళ‌, మ‌హారాష్ట్ర‌తో పాటు అటు ఒడిశా, త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి.  క‌రోనా మూడో వేవ్ ముప్పు పొంచి ఉన్న స‌మ‌యంలో ప్ర‌ధాని మోడీ ఈరోజు ఆరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో  వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మావేశం కాబోతున్నారు.  ఈ స‌మావేశంలో క‌రోనా క‌ట్ట‌డికి తీసుకుంటున్న చ‌ర్య‌లు, మూడో వేవ్ ముప్పు పొంచి ఉన్న నేప‌థ్యంలో ఆసుప‌త్రుల్లో మౌళిక స‌దుపాయాల క‌ల్ప‌న‌, ఆక్సిజ‌న్ కొర‌త లేకుండా చూడ‌టం, వైద్య‌స‌దుపాయాల పెంపు త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ది.  అదేవిధంగా, క‌రోనా నిబంధ‌న‌లను త‌ప్ప‌నిస‌రిగా అమ‌లు చేసేందుకు రాష్ట్రాలు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంది అనే విష‌యాల‌పై చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ది.  

Read: తెలకపల్లి రవి : 124(ఎ)రాజద్రోహంపై సిజెఐ రమణ వ్యాఖ్యలు త్వరగా నిజమౌతాయా?

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-