పారాలింపిక్స్ క్రీడాకారుల‌తో ప్ర‌ధాని మోడీ భేటీ…

ప్ర‌ధాని మోడి ఈరోజు ఉద‌యం పారాఒలింపిక్స్ లో పాల్గొని ప‌త‌కాలు సాధించిన క్రీడాకారుల‌తో స‌మావేశం అయ్యారు.  ప‌త‌కాలు సాధించిన వారికి ట్రీట్ ఇచ్చారు.  వారితో క‌లిసి ఫోటోలు దిగారు.  క్రీడ‌క‌ల‌కు అంగ‌వైక‌ల్యం అడ్డుకాద‌ని, దీనికి ఉదాహ‌ర‌ణ ప‌త‌కాలు సాధించిన క్రీడాకారులే అని ప్ర‌ధాని మోడీ ఈ సంద‌ర్బంగా పేర్కొన్నారు.  ప‌త‌కాలు సాధించిన ప్ర‌తి ఒక్క‌రిని ప్ర‌ధాని ప‌ల‌క‌రించారు.  ప్ర‌ధానిని క‌లిసినందుకు క్రీడాకారులు సంతోషం వ్య‌క్తం చేశారు.  

Read: తాలిబ‌న్ల విజ‌యం వారికి మ‌రింత బ‌లాన్నిస్తుందా…?

Related Articles

Latest Articles

-Advertisement-