జపాన్‌లో కరోనా ఫోర్త్ వేవ్ విజృంభణ

పలు దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండగా జపాన్ లో మాత్రం ఫోర్త్ వేవ్ విజృంభణ మొదలైంది. ముఖ్యంగా జపాన్‌ ప్రధాన నగరం ఒసాకాలో కరోనా తీవ్రత నానాటికీ పెరుగుతోంది. కేవలం 90 లక్షల జనాభా ఉన్న జపాన్‌లో ఈ ఒక్క వారంలో 3849 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జపాన్‌లో సంభవిస్తోన్న కొవిడ్‌ మరణాలు కూడా ఒసాకా నగర ప్రజలను కలవరపెడుతున్నాయి. దేశంలో నమోదవుతున్న మొత్తం మరణాల్లో దాదాపు 25 శాతం ఆ ఒక్క నగరంలోనే సంభవిస్తున్నాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-