ఈ మ‌ద్యంబాటిల్ ఖ‌రీదు అక్ష‌రాలా కోటి… ఎందుకంటే…

సాధార‌ణంగా ప్లీమియ‌ర్ విస్కీ బాటిల్ ఖ‌రీదు రూ.10 వేల వ‌ర‌కు ఉంటుంది.  అదే విదేశీ కంపెనీకి చెందిన బాటిల్ అయితే ల‌క్ష‌ల్లో ఉండోచ్చు.  కానీ, ఈ మద్యం బాటిల్ ఖ‌రీదు మాత్రం ఏకంగా కోటి రూపాయ‌లు ప‌లికింది.  ఇది మాములు విస్కీ బాటిల్ కాదు.  సుమారు 250 ఏళ్ల క్రితం త‌యారు చేసిన బాటిల్.  ఈ విస్కి బాటిల్ పేరు ఓల్డ్ ఇంగ్లెడ్వ్‌.  దీనిని 1860 వ సంవ‌త్స‌రంలో త‌యారు చేశారు.  ఇంగ్లాండ్‌లోని ప్ర‌ముఖ వేలం సంస్థ స్కినార్ ఇంక్ ఈ బాటిల్‌ను వేలం నిర్వ‌హించింది.  అనుకున్న ధ‌ర కంటే ఆరురెట్లు అధిక ధ‌ర‌ల‌కు అమ్ముడైంద‌ని వేలం సంస్థ ప్ర‌క‌టించింది.  ఈ బాటిల్‌ను మిడ్‌టౌన్ మ‌న్హాట‌న్ మ్యూజియం, ది మోర్గాన్ ప‌రిశోధ‌న సంస్థ క‌లిసి ఈ బాటిల్‌ను 1,37,500 డాల‌ర్ల‌కు కోనుగోలు చేసింది.  

Read: మళ్లీ మొదటికొచ్చిన జమ్మలమడుగు వైసీపీ రగడ…!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-