వైర‌ల్‌: రెండు కాళ్ల‌తో ప‌రుగులు తీసిన ఆక్టోప‌స్‌… నెటిజ‌న్లు ఫిదా…

స‌ముద్రంలో నివ‌శించే ఆక్టోప‌స్‌కు సాధార‌ణంగా 8 టెంటిక‌ల్స్ ఉంటాయి.  మ‌నిషి కాళ్లు చేతులు ఎలా వినియోగిస్తాడో అదేవిధంగా ఆక్టోప‌స్ కూడా త‌న టెంటిక‌ల్స్‌ను వినియోగిస్తుంది.  సాధార‌ణంగా ఈ జీవులు స‌ముద్రంలో అడుగున త‌న 8 టెంటిక‌ల్స్ స‌హాయంతో నుడుస్తుంటాయి.  కానీ, ఈ అసాధార‌ణ ఆక్టోప‌స్ అందుకు విరుద్ధంగా మ‌నిషి న‌డిచ‌న విధంగానే రెండు టెంటిక‌ల్స్ తో వేగంగా న‌డుస్తూ పరుగులు తీసింది.  దీనికి సంబందించిన వీడియోను బ్యూటెన్ గెబీడెన్ అనే వ్యక్తి ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు.  ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది.  అచ్చం మ‌నిషిలాగే న‌డుస్తుంద‌ని, కొత్త జీవుల పుట్టుక‌ల‌కు ఇవి కార‌ణం అవుతుంటాయ‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.  

Read: పబ్లిక్‌లో శృతిమించిన.. శ్రుతి హాసన్ ముద్దులు!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-