* ఇవాళ ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే. దేశవ్యాప్తంగా వేడుకల్లో పాల్గొననున్న కార్మికులు.
* నేడు జి.కొత్తపల్లిలో గంజి ప్రసాద్ అంత్యక్రియలు. ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించడానికి గ్రామానికి రానున్న హోం మంత్రి వనిత, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ నాని
*పశ్చిమగోదావరి జిల్లాలో మంత్రి రోజా పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న మంత్రి రోజా. మార్టేరులో జరుగుతున్న బాస్కెట్ బాల్ ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి రోజా
*తిరుపతిలో నేడు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ‘మే’ డే వేడుకలు
*ముతుకూరులో వైసీపీ ఆధ్వర్యంలో బహిరంగ సభ లో పాల్గొననున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
*ఇవాళ్టి నుంచి యాదగిరిగుట్టపై పార్కింగ్ ఫీజుల బాదుడు ప్రారంభం. వాహనానికి గంటకు రూ.500 వసూలుచేయాలని ఆదేశాలు. గంట దాటితే అదనంగా రూ.100 వసూలు
*ఐపీఎల్ 2022: నేడు చెన్నైతో తలపడనున్న హైదరాబాద్. ముంబై వేదికగా రాత్రి 7.30కి మ్యాచ్
*ఐపీఎల్ 2022: నేడు ఢిల్లీ వర్సెస్ లక్నో మ్యాచ్. ముంబై వేదికగా మధ్యాహ్నం 3.30 ని.లకు మ్యాచ్
* తెలుగు రాష్ట్రాల్లో మరో రెండురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం