WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Modi Hyderabad Tour
  • Davos
  • konaseema
  • Congress Rachabanda
  • IPL 2022
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home News Virat Kohli Wax Statue Unveiled At Madame Tussauds Museum In Dubai

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం

Updated On - 07:13 PM, Tue - 19 October 21
By Ramesh Nalam
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం

టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. దుబాయ్‌లో ఇటీవల కొత్తగా ప్రారంభించిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో విరాట్ కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ మ్యూజియంలో ఇప్పటికే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, హాలీవుడ్ యాక్షన్ కింగ్ జాకీ చాన్, ఫుట్‌బాల్ స్టార్ డేవిడ్ బెక్‌హామ్, నటుడు టామ్ క్రూజ్ వంటి ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయి. కాగా అక్టోబరు 14న మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియాన్ని అక్కడి నిర్వాహకులు ప్రారంభించారు.

అయితే ఇండియన్ కెప్టెన్ కోహ్లీకి ఇది రెండో మైనపు విగ్రహం. గతంలో 2019 వన్డే ప్రపంచకప్ సందర్భంగా లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీంతో రెండు సార్లు కోహ్లీకి ఈ అరుదైన గౌరవం దక్కిందన్న మాట. కాగా టీ20 ప్రపంచకప్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌ను ఈనెల 24న దాయాది పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  • Tags
  • dubai
  • madame tussauds museum
  • T20 World Cup 2021
  • Team India
  • VIRAT KOHLI

RELATED ARTICLES

Shoib Akthar: ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేయాల్సిందే..!!

Currency Frauds: దీనార్ల పేరిట నిజామాబాద్‌లో నయా దందా

Team India: కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు టీమ్ ఇదే..!!

Deepak Chahar: పెళ్లి చేసుకోబోతున్న మరో టీమిండియా ఆటగాడు

Team India: దక్షిణాఫ్రికాతో టీ-20 సిరీస్ నుంచి మరో స్టార్ పేసర్ అవుట్..!!

తాజావార్తలు

  • M. Ramakrishna Reddy: టాలీవుడ్ లో మరో విషాదం

  • Pakistan: పాక్‌లో టెన్షన్‌, టెన్షన్‌.. మెట్రో స్టేషన్‌కు నిప్పు..

  • Health tips: ప్రతిసారి తలనొప్పికి మాత్ర వేసుకుంటున్నారా..ఈ ఆయిల్స్ ట్రై చేయండి..!

  • Karti Chidambaram : వీసా కుంభకోణం.. కార్తీ చిదంబరంను విచారించనున్న సీబీఐ

  • Speed limits:కారు 60.. బైక్ 50..

ట్రెండింగ్‌

  • Amazon: వామ్మో.. ఒక్క బక్కెట్ ఖరీదు రూ.26వేలా?

  • WhatsApp : ఇక నుంచి ఆ ఐఫోన్లలో వాట్సాప్ బంద్‌..

  • Sheep: గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష.. ఏం చేసిందో తెలుసా?

  • Interesting Facts: టోల్‌ ఫీజు విషయంలో ఈ సంగతి మీకు తెలుసా?

  • Interesting Facts : ఆదివారం సెలవు ఎందుకో మీకు తెలుసా..?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

Powered by Veegam

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions