Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • TS Inter Results
  • Draupadi Murmu
  • PM Modi AP Tour
  • Maharashtra Political Crisis
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home News Telugu Person Satya Kumar Playing Key Role In Uttar Pradesh Bjp Success

Uttar Pradesh: బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన తెలుగువ్యక్తి

Updated On - 04:51 PM, Thu - 10 March 22
By Ramesh Nalam
Uttar Pradesh: బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన తెలుగువ్యక్తి

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో బీజేపీ తిరిగి విజయ పీఠాన్ని దక్కించుకుంది. అయితే బీజేపీ సాధించిన విజయంలో ఓ తెలుగు వ్యక్తి కృషి కూడా దాగి ఉంది. అతడే సత్యకుమార్. బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయి నేతగా మారి ప్రస్తుతం యూపీ బీజేపీ ఇంఛార్జిగా ఆయన సేవలందిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక నుంచి తనదైన ప్రచార వ్యూహ రచనతో యూపీలోని 403 స్థానాల్లో 135 స్థానాలకు సత్యకుమార్ చేసిన కృషి అనితర సాధ్యమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు యూపీలో బీజేపీ గెలుపునకు మరికొన్ని అంశాలు కూడా దోహదం చేశాయి. అయోధ్య రామాలయం, రైతు చట్టాల రద్దు, మోదీ-యోగీ-అమిత్‌షా వ్యూహాలు, యాదవ-ముస్లిం పార్టీగా SPపై ముద్ర వేయడంలో సక్సెస్, యోగిపై అవినీతి ఆరోపణలు లేకపోవడం, అవినీతి ఆస్కారం ఉండే హోం, రెవెన్యూ, హౌసింగ్, మైన్స్ వంటి శాఖలను యోగి తన వద్దే ఉంచుకోవడం, నేరాలను అదుపు చేయడంతో మహిళల మద్దతు, కరోనా టైంలో ఉచిత రేషన్, విద్యార్థినులకు స్కూటర్లు, 60 ఏళ్లు పైబడిన మహిళలకు ప్రజారవాణాలో ఉచిత ప్రయాణం వంటి అంశాలు కూడా బీజేపీ విజయం సాధించడానికి కారణమయ్యాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

Uttar Pradesh: పనిచేయని ప్రియాంక మేజిక్.. కాంగ్రెస్‌కు ఘోర పరాభవం

  • Tags
  • Bharatiya Janata Party
  • election updates
  • Five States assembly elections
  • LATEST TELUGU NEWS
  • satya kumar

RELATED ARTICLES

Ponnada Sathish : రాజకీయాలకోసం నాకుటుంబాన్ని బలిపెట్టదలుచుకోలేదు..

Pilli Subhash Chandra Bose : సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే నేరగాళ్ళంటారా

TS Inter Results : బీసీ గురుకుల విద్యార్థుల జయకేతనం

HYD Rains : భాగ్యనగరంలో భారీ వర్షం.. పలు ప్రాంతాలు జలమయం..

Mukesh Ambani : జియో డైరెక్టర్‌ పదవికి ముకేశ్ రాజీనామా

తాజావార్తలు

  • Bonalu: నేటినుంచి ఆషాఢ బోనాలు.. గోల్కొండ జగదాంబికు తొలిబోనం

  • Breaking: తెగిపడిన హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్లు.. 8 మంది సజీవదహనం

  • Taslima Nasreen: భారతదేశంలో హిందువులు కూడా సురక్షితంగా లేరు.

  • High Court: ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయం వివాదం.. తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు

  • BJP Vijaya Sankalpa Sabha: నగరానికి కాషాయం కళ.. రెపరెపలాడుతున్న జెండాలు

ట్రెండింగ్‌

  • Interesting Facts: చిన్నారులకు తలవెంట్రుకలు ఎందుకు తీస్తారో తెలుసా?

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions