WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Samajika Nyaya Bheri
  • konaseema
  • Mahanadu 2022
  • IPL 2022
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home News Supreme Court Upholds Constitutional Validity Of Obc Quota Reservations In Neet

నీట్‌లో ఓబీసీ రిజర్వేషన్‌ల కోటాపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Updated On - 03:20 PM, Thu - 20 January 22
By Ramesh Nalam
నీట్‌లో ఓబీసీ రిజర్వేషన్‌ల కోటాపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

నీట్ ప్రవేశాల్లో ఓబీసీ విద్యార్థుల రిజర్వేషన్‌లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వైద్య విద్య కోసం జాతీయస్ధాయిలో నిర్వహిస్తున్న నీట్ ప్రవేశపరీక్ష అడ్మిషన్లలో ఓబీసీ కోటా రాజ్యాంగ బద్ధతను సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రతిభకు ఎక్కువ మార్కులే కొలమానం కాదని.. నీట్ ప్రవేశాల్లో ఓబీసీ స్టూడెంట్లకు రిజర్వేషన్లను అనుమతిస్తూ జనవరి 7న ఇచ్చిన తీర్పుకే కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. 2021–22 అడ్మిషన్లలో రిజర్వేషన్లను యథాతథంగా అమలు చేయాలని తేల్చి చెప్పింది.

సామాజిక, ఆర్థిక నేపథ్యానికి సంబంధించి మెరిట్ తప్పనిసరిగా సందర్భోచితంగా ఉండాలని, వెనుకబాటుతనాన్ని పరిష్కరించడంలో రిజర్వేషన్ల పాత్రను తిరస్కరించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. రిజర్వేషన్లు మెరిట్‌కు విరుద్ధంగా లేవని, కానీ సామాజిక న్యాయం పంపిణీ పరిణామాలను ఇవి మరింతగా పెంచుతాని, న్యాయమూర్తులు డివై చంద్రచూడ్, ఎఎస్ బోపన్నలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఆర్థికంగా వెనుకబడిన కులాల కోటా విషయంలోనూ ఎలాంటి మార్పులుండవని, నీట్ ప్రవేశాల్లో అది కూడా అమల్లోనే ఉంటుందని పేర్కొంది.

వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉన్న వారు రిజర్వేషన్లకు అర్హులని తెలిపింది. ప్రవేశాలు జరిగే సమయంలో కోర్టులు జోక్యం చేసుకోవడం వల్ల ఆ ప్రవేశాల ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే ప్రమాదముందని సుప్రీంకోర్టు పేర్కొంది. కాబట్టి 2021–22 బ్యాచ్ ప్రవేశాలకు సంబంధించి రిజర్వేషన్లపై ఎలాంటి స్టే ఇచ్చేది లేదని తీర్పునిచ్చింది. కరోనా కేసులు పెరుగుతున్న ఇలాంటి సమయంలో వైద్యుల నియామక ప్రక్రియ ఆలస్యమైతే ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కాబట్టి రిజర్వేషన్లకు సంబంధించి అన్ని వర్గాల వారి అభిప్రాయాలను వినకుండా స్టే విధించడం సబబు కాదని పేర్కొంది.

  • Tags
  • corona time
  • LATEST TELUGU NEWS
  • NEET
  • neet admissions
  • obc reservations

RELATED ARTICLES

Kishan Reddy కుటుంబపార్టీలకు, పాలనకు బీజేపీ వ్యతిరేకం

NTV Specials : నల్ల కళ్ళజోడు.. మెడలో నోట్ల దండ.. ఏపీలో వింత ఆచారం..

NTR Birthday : ఇచ్చినా ఇవ్వకపోయినా భారతరత్నమే.!

Kanchanbagh Incident : మహిళపై మాజీ ప్రియుడు కత్తితో దాడి..

Sabitha Indra Reddy : ఇబ్బందులు పడుతూ ప్రైవేటు స్కూళ్లకు పంపొద్దు

తాజావార్తలు

  • Nikhat Zareen : రాబోయే రోజుల్లో ఒలింపిక్స్‌లో కూడా రాణిస్తా

  • భర్తను చంపి మరీ ‘భర్తను చంపాడమెలా’ అని బుక్ రాసిందంట

  • Nara Lokesh: ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేం రెడీ

  • TDP New Strategy: లోకేష్ చిట్ చాట్… వారికి షాకేనా?

  • Acharya : RRR సెన్సేషన్.. ఆచార్య ఇంత దారుణమా..!

ట్రెండింగ్‌

  • Airtel Smart Plan : రూ.99తో స్మార్ట్‌ప్లాన్‌ రీఛార్జ్‌

  • Three Gorges Dam: చైనా నిర్మించిన డ్యామ్ వల్ల మానవాళికి ముప్పు

  • Marriages: సమయం లేదు మిత్రమా.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

  • Viral Video: ప్యాంట్ ఊడింది.. పరువు పోయింది

  • Amazon: వామ్మో.. ఒక్క బక్కెట్ ఖరీదు రూ.26వేలా?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

Powered by Veegam

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions