Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Draupadi Murmu
  • Atmakur Bypoll
  • Maharashtra Political Crisis
  • Covid 19
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home News Srisailam Shops Lucky Draw Controversy

Srisailam Shops: కొత్త దుకాణాలకు ఆదరణ కరువు

Updated On - 04:06 PM, Sat - 18 June 22
By GSN Raju
Srisailam Shops: కొత్త దుకాణాలకు ఆదరణ కరువు

ప్రముఖ దేవాలయం శ్రీశైలంలో షాపుల కేటాయింపు ఉత్కంఠ రేపింది. దుకాణాదారులు దేవస్థానం అధికారుల తీరుపై నిరసన తెలిపారు. చివరకు పోలీసుల పటిష్ట భధ్రత నడుమ సాగిన షాపుల లక్కీ డిప్‌ లో కేవలం 24 మంది మాత్రమే పాల్గొన్నారు. మొత్తం షాపుల వేలంలో దుకాణా దారులు పాల్గొనలేదు.

శ్రీశైలం దేవస్దానం పరిధిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్కంఠ వాతావరణం నెలకొంది. దేవస్దానంలోని మార్కెట్ షాపు అసోసియేషన్ తరఫున దుకాణాదారులందరూ మెయిన్ బజార్ షాపులు మొత్తం మూసివేసి నిరసనలు తెలిపారు. దీంతో ప్రధాన రహదారులన్నీ బోసిపోయి కనిపించాయి. శ్రీశైలంలోని లింగాయత్ సత్రం వద్ద భారీగా కూర్చుని వారు నిరసన తెలిపారు.

దేవస్దానం నూతనంగా నిర్మించిన లలితాంబిక షాపింగ్ కాంప్లెక్స్ లోకి పాత దుకాణాలు విడిచి పెట్టి కొత్త దుకాణాలలోకి తరలివెళ్లాలని దేవస్దానం అధికారుల ఆదేశాలతో షాపు యాజమానులు బెంబేలెత్తారు. దేవస్దానం పరిధిలోని షాపులు లక్కీ డిప్ పద్ధతిలో పాల్గొని దుకాణాలు దక్కించుకోవాలని అధికారులు కోరారు. అయితే పాతషాపులు వదలి ఎక్కడికి వెళ్లేది లేదని షాపులు మూసివేసి వ్యాపారాలు నిర్వహించమని నిరసన తెలిపారు.

కొత్తగా నిర్మించిన షాపులు వ్యాపారానికి అనువుగాలేవని దుకాణదారులు ఎక్కడికి వెళ్లమని భీష్మించుకు కూర్చున్నారు. దేవస్దానం అధికారులు ముందస్తు చర్యలలో భాగంగా లక్కిడిప్ నిర్వహించే ప్రదేశమంతా పోలీసు భద్రత నడుమ హాజరైన కొందరికి మాత్రమే లక్కీడిప్‌ నిర్వహించి దుకాణాలు కేటాయించారు. దేవస్దానం పరిధిలో మొత్తం 133 షాపులకు లక్కీ డిప్ పిర్వహించగా కేవలం 24 మంది మాత్రమే హాజరై షాపులు దక్కించుకున్నట్లు అధికారులు తెలిపారు.

Karnataka High Court: విడాకులు తీసుకున్నతర్వాత భార్య కట్నం, నగలు వెనక్కి ఇవ్వాల్సిందే

  • Tags
  • lalithambika shopping complex
  • no response
  • old shops
  • shop keepers
  • srisailam shopping complex

RELATED ARTICLES

Srisailam: స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న పీఠాధిపతులు

ONG Water Problem: గుక్కెడు నీటి కోసం జనం కష్టాలు

Srisailam: స్వామివారి ఉచిత స్పర్శ దర్శనం వేళల్లో మార్పులు

Industries Pollution: ఎస్ఎన్ఎస్ కంపెనీ వ్యర్థాలతో జనం ఇక్కట్లు

Srisailam Temple : శ్రీశైలంలో అర్థరాత్రి అరాచకం

తాజావార్తలు

  • Karthikeya 2 Trailer: ప్రాణత్యాగం చేసే తెగింపు ఉంటేనే దానిని పొందగలవు

  • Covid 19: టెన్షన్‌ పెడుతోన్న కరోనా.. తెలంగాణలో భారీగా కొత్త కేసులు

  • Andhra Pradesh: సీఎం జగన్‌ను కలిసిన ఏటీసీ టైర్స్ కంపెనీ ప్రతినిధులు

  • G. V. L. Narasimha Rao: దక్షిణాదితో సహా దేశం మొత్తం ద్రౌపతి ముర్ముకే సపోర్ట్

  • Bandi Sanjay: బండి సంజయ్‌కి షాకిచ్చిన పోలీసులు.. రెండు రోజులకే..!

ట్రెండింగ్‌

  • Interesting Facts: చిన్నారులకు తలవెంట్రుకలు ఎందుకు తీస్తారో తెలుసా?

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions