WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • #DishaEncounter
  • Jr NTR
  • IPL 2022
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home News Somireddy Chandramohan Reddy Fires On Ysrcp Over Road Situation In Ap

రోడ్ల దుస్థితిపై మాజీ మంత్రి కామెంట్.. డాక్టర్ల ప్రాక్టీస్‌ పెరిగింది..!

Updated On - 06:16 PM, Fri - 1 October 21
By Sudhakar
రోడ్ల దుస్థితిపై మాజీ మంత్రి కామెంట్.. డాక్టర్ల ప్రాక్టీస్‌ పెరిగింది..!

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు రోడ్ల రాజకీయం కాకరేపుతోంది.. దెబ్బతిన్న రోడ్లపై సోషల్ మీడియా వేదికగా క్యాంపెయిన్‌ చేసిన జనసేన పార్టీ.. అన్ని ఫొటోలను సేకరించి ప్రదర్శించింది.. ఇక, దెబ్బతిన్న రోడ్లను బాగుచేసేందుకు శ్రమదానం చేయాలని నిర్ణయం తీసుకుంది.. మరోవైపు.. గతంలో కంటే.. రోడ్ల నిర్వహణ ఇప్పుడు బాగుందని కొట్టిపారేస్తోంది అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఇంకో వైపు రోడ్ల దుస్థితిపై టీడీపీ కూడా గళమెత్తింది.. రాష్ట్రంలో రోడ్ల దెబ్బకు డాక్టర్లకు ప్రాక్టీస్ పెరిగిందని ఎద్దేవా చేశారు టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి.. రాష్ట్రంలో రోడ్ల దుస్థితికి అధికార పార్టీ నేతల మాటలే సాక్ష్యాలన్న ఆయన.. నేటి ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధులివ్వక పంచాయతీ రాజ్ శాఖలో పనులు నిలిచిపోయాయన్నారు. 15 శాతం కమిషన్ ఇస్తే తప్ప కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం లేదని ఆరోపించిన ఆయన.. ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీని పక్కన పెట్టి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. స్టేట్ షేర్ కింద 10 శాతం కూడా కట్టలేని స్థితిలో రాష్ట్రం ఉందని.. రోడ్లు ఇంత దారుణంగా ఉంటే.. వచ్చే ఏడాదికి రోడ్లు వేస్తామని మంత్రి ఎలా చెబుతారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సోమిరెడ్డి. రాష్ట్రంలో ఆర్ అండ్ బీ శాఖ మూత పడింది… ఆర్ధిక మంత్రి బుగ్గన రెస్టులోకి వెళ్లిపోయారు అంటూ విమర్శలు గుప్పించారు.

  • Tags
  • Andhra Pradesh
  • Road situation
  • Road situation in AP
  • somireddy chandramohan reddy
  • tdp

RELATED ARTICLES

Ambati Rambabu: చంద్రబాబు చేస్తే ఒప్పు.. మేం చేస్తే తప్పా..?

Beeda Mastanrao: డబ్బులిస్తే రాజ్యసభ సీటిస్తారా? అయితే రూ.200 కోట్లు ఇచ్చేవాళ్లున్నారు

Vallabhaneni Vamsi: వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని నేనే..!!

Rajya Sabha :రాజ్యసభలో మేధావులు తగ్గిపోతున్నారా.. పెద్దల సభకు అర్హతలేంటి..?

TDP :కోవూరు టీడీపీలో ఆధిపత్య పోరు..!

తాజావార్తలు

  • Monkeypox: మంకీపాక్స్ కేసులపై డబ్ల్యూహెచ్ఓ అత్యవసర సమావేశం..!

  • Drugs Mafia: కేరళలో రూ.1,526 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

  • Adivi Sesh: పెళ్లెప్పుడు.. ప్రభాస్- అనుష్క పెళ్లి తరువాత..

  • Satya Nadella: క్రికెట్‌పై కన్నేసిన సత్య నాదెళ్ల.. భారీగా పెట్టుబడులు

  • Etela Rajender: సీఎం కేసీఆర్ కూట్లో రాయి తీయలేడు కానీ…

ట్రెండింగ్‌

  • Qutub Minar : తెరపైకి మరో వాదన.. కుతుబ్‌ మినార్ నిర్మించింది రాజా విక్రమాదిత్య..

  • WhatsApp Pay : కీలక నిర్ణయం.. ఇక నుంచి చెల్లింపుల్లో ఒరిజినల్‌ పేరు..

  • Optical Illusion : మీ వ్యక్తిత్వాన్ని తెలిపే ఫోటో.. ఓ లుక్కేయండి..!

  • Women Bike Rider : కరోనా ఇచ్చిన ఆత్మవిశ్వాసం.. ఉద్యోగం పోయినా.. తగ్గేదేలే

  • Illegal Affairs: ఏపీలో మగాళ్లు అంతే.. ఒక్కో మగాడికి నలుగురు..!!

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions