Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Draupadi Murmu
  • Atmakur Bypoll
  • Maharashtra Political Crisis
  • Covid 19
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home News Sharukh Khan Son Aryan Khan Got Bail In Drugs Case

ఎట్టకేలకు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు

Updated On - 06:01 PM, Thu - 28 October 21
By Ramesh Nalam
ఎట్టకేలకు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు ఎట్టకేలకు ఊరట కలిగింది. అతడికి బెయిల్ మంజూరు చేస్తూ గురువారం నాడు బాంబే హైకోర్టు తీర్పు వెల్లడించింది. 21 రోజులుగా ఆర్యన్ ఖాన్ జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. ఓ స్టార్ హీరో తనయుడు ఇన్నిరోజుల పాటు జైలులో ఉండటం అటు బాలీవుడ్ వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో కొన్నిరోజులుగా చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్ట్ కాగానే మెజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా సాంకేతిక కారణాల వల్ల న్యాయస్థానం బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఇలాంటి కేసుల్లో తాము బెయిల్ ఇవ్వలేమని, అది తమ పరిధిలో లేదని మెజిస్ట్రేట్ కోర్టు స్పష్టం చేసింది.

Read Also: రికార్డు అంటే ఇదే.. గంటా 17 నిమిషాలు కళ్లు ఆర్పలేదు

దీంతో మరుసటి రోజే షారుఖ్ ఫ్యామిలీ బాంబే హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. గత మూడు రోజులుగా ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. అతడి తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. తమ క్లయింట్ అతిథిగానే క్రూయిజ్‌కు వెళ్లాడని.. అతడి వద్ద ఎలాంటి మత్తు పదార్థాలు దొరకలేదని ఆయన కోర్టుకు చెప్పుకొచ్చారు. ఆర్యన్ ఖాన్ వద్ద అసలు ఏమీ దొరకకున్నా అతడి పక్కన ఉన్న వ్యక్తి వద్ద దొరికితే అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమో న్యాయస్థానం గుర్తించాలని కోరారు. అయితే ఎన్సీబీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. ఆర్యన్ ఖాన్ వద్ద డ్రగ్స్ దొరకలేదని ఆయన తరఫు లాయర్ వాదిస్తున్నారని.. కానీ ఈ కేసులో ఆర్యన్ చాలా కీలకమైన వ్యక్తి అని వాదించారు. ఆర్యన్ ఖాన్ గత కొన్నేళ్లుగా మాదకద్రవ్యాలు స్వీకరిస్తున్నాడని, అతడి వాట్సాప్ చాటింగ్‌లో డ్రగ్స్ డీలర్ల నంబర్లు దొరికాయన్నారు. స్నేహితుడి దగ్గర డ్రగ్స్ ఉన్నాయని ఆర్యన్‌కు ముందే తెలుసన్నారు. వాళ్లిద్దరూ ఏం చేసినా కలిసే చేస్తారని.. వారి వాట్సాప్ చాటింగులు చూస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు. కాగా ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఆర్యన్ ఖాన్‌తో పాటు అర్బాన్ మర్చంట్, మున్ మున్ దమేచాలకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించింది.

  • Tags
  • Aryan Khan
  • Aryan Khan Drugs Case
  • bail petition
  • Bombay High Court
  • latest news

RELATED ARTICLES

Power star : పవన్ కళ్యాణ్, సముతిర కని చిత్రం పూజతో ప్రారంభం!

Karan Johar: కరణ్, షారుఖ్ తో శారీరక సంబంధం పెట్టుకున్నాడా..?

LIVE : సైకాలజీ సమస్యలు వాటి పరిష్కారాలు | Dr.Ravindra |

Dharmana Prasada Rao : : ఇంటి వద్దకే అన్ని సంక్షేమ పథకాలు..

Naga Chaitanya: మొన్న సమంత.. నేడు శోభితా.. చైతూకు తప్పేలా లేదే..?

తాజావార్తలు

  • Agnipath protest: కాల్పుల్లో మరణించిన రాకేష్ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం

  • AP Cabinet: తిత్లీ తుఫాన్ నష్టపరిహారం పంపిణీపై సమగ్ర విచారణకు ఆమోదం

  • Presidential elections: ఏకగ్రీవం కోసం బీజేపీ ప్రయత్నాలు.. రంగంలోని జేపీ నడ్డా

  • Rega Kantha Rao: కాంగ్రెస్‌ గూటికి మాజీ ఎమ్మెల్యే.. టీఆర్ఎస్‌ కౌంటర్‌ ఎటాక్‌

  • Ambati Rambabu: మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమే

ట్రెండింగ్‌

  • Interesting Facts: చిన్నారులకు తలవెంట్రుకలు ఎందుకు తీస్తారో తెలుసా?

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions