Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Draupadi Murmu
  • Atmakur Bypoll
  • Maharashtra Political Crisis
  • Covid 19
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home News Rrr Movie Censor Completed And Run Time Is Discussed In Social Media

రాజమౌళి ‘RRR’ మూవీ రన్‌టైమ్ ఎంతో తెలుసా?

Updated On - 09:40 PM, Fri - 26 November 21
By Ramesh Nalam
రాజమౌళి ‘RRR’ మూవీ రన్‌టైమ్ ఎంతో తెలుసా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘RRR’ మూవీ విడుదల సమయం దగ్గర పడుతోంది. మరో నెల మాత్రమే ఈ సినిమా రిలీజ్‌కు టైమ్ ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్లు ఊపందుకున్నాయి. తాజాగా సెన్సార్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. మరోవైపు ‘RRR’ మూవీ రన్‌టైమ్ మీదా గాసిప్స్ వస్తున్నాయి.

Read Also: ఎన్టీఆర్ షోలో మహేష్ ఎంత గెలుచుకున్నాడో తెలుసా?

ఇటీవల కాలంలో ఏ సినిమా కూడా రెండున్నర గంటలకు మించి ఉండటం లేదు. అయితే ‘RRR’ మూవీ రన్‌టైం మాత్రం ఎక్కువ అని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ మూవీ టోటల్ రన్‌టైమ్ మూడు గంటల 6 నిమిషాలు అని తెలుస్తోంది. అయితే అధికారికంగా మాత్రం సినిమా యూనిట్ వెల్లడించలేదు. ఈ వార్త నిజమైతే మాత్రం ఈ సినిమా ఒక్కో షోకు థియేటర్ యాజమాన్యం మూడు గంటల 15నిమిషాలు కేటాయించాల్సి ఉంటుంది. తద్వారా రెగ్యులర్ షో టైమింగ్స్ మారే అవకాశం ఉంటుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌.. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలలో కనిపించనున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటి ఒలివియా మోరీస్, ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ నటిస్తున్నారు.

#RRRMovie Update

Censored: UA
Runtime: 3 Hours 6 Minutes
Release Date : 7th January 2022 pic.twitter.com/0PmK7u6h4W

— Trendswood (@Trendswoodcom) November 26, 2021

  • Tags
  • latest news
  • movie gossips
  • movie news
  • Ram Charan
  • RRR Run Time

RELATED ARTICLES

RC15: అధికారి కాదు.. ఈ కొత్త టైటిల్ ఫిక్స్?

SP Charan-Sonia Agarwal: ఎస్పీబీ కొడుకుతో 7/G బృందావ‌న కాల‌నీ హీరోయిన్ పెళ్లి..?

Bhumana Karunakar Reddy : వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును పూర్తిగా ఊడ్చివేస్తాం

Chandrababu : ఇది కూల్చివేతల ప్రభుత్వం.. ప్రజావేదిక విధ్వంసానికి మూడేళ్లు

Ganja Smuggling : పుష్పను మించిన ప్లాన్‌.. కానీ చివరికి..

తాజావార్తలు

  • Dharmana Krishna Das: నా తమ్ముడి కోసం నా ప్రాణం ఇస్తా

  • Pakka Commericial Event: గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి

  • PM Modi: స్టార్టప్స్ లో మూడో స్థానం.. మొబైల్ తయారీలో రెండో స్థానం

  • Rakhi Sawant: ప్రియుడికి నచ్చట్లేదు.. అందుకే వదిలేశా

  • Crime News: ట్రాన్స్ జెండర్ ప్రేమకథ.. మోసం చేసి యువకుడు పరార్

ట్రెండింగ్‌

  • Interesting Facts: చిన్నారులకు తలవెంట్రుకలు ఎందుకు తీస్తారో తెలుసా?

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions