Telugu News

WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Draupadi Murmu
  • Agnipath Protests
  • Maharashtra Political Crisis
  • Covid 19
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home News Ramakrishnas Sister Was Arrested By The Police

పాల్వంచ ఘటన..రామకృష్ణ తల్లి, సోదరి అరెస్టు

Updated On - 08:07 PM, Mon - 10 January 22
By Vinod Kumar
పాల్వంచ ఘటన..రామకృష్ణ తల్లి, సోదరి అరెస్టు

పాల్వంచ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌లనం సృష్టించిన విష‌యం తెల్సిందే. . ఈ కేసులో ఏ-2 గా ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వర రావు కుమారుడు వ‌న‌మా రాఘ‌వ‌ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. కాగా తాజాగా ఈ కేసులో ఏ-2, ఏ-4 గా రామ‌కృష్ణ తల్లి, సోద‌రిని పోలీసులు అరెస్టు చేశారు. వీరికి కోర్టు కూడా 14 రోజుల రిమాండ్ విధించారు. ఖ‌మ్మం స‌బ్ జైలుకు పోలీసులు త‌ర‌లించారు.

Read Also: అలెర్ట్ : తెలంగాణకు మూడు రోజుల పాటు వర్షాలు

అయితే పాల్వంచకు చెందిన నాగ రామ‌కృష్ణ కుటుంబాన్ని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వ‌న‌మా రాఘ‌వ బెదింరిచార‌ని, వేధింపుల‌కు గురి చేశార‌ని కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. దీంతో వ‌న‌మా రాఘ‌వ ను పోలీసులు ఎనిమిది బృందాలతో గాలించి చివ‌రికి అరెస్టు చేశారు. అలాగే రామ‌కృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో రామకృష్ణ త‌ల్లి, సోద‌రి కూడా ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. ఈ కేసులో ఏ-2 గా వ‌నమా రాఘ‌వ ఉన్నాడు. అలాగే ఏ-3 గా రామకృష్ణ తల్లి, ఏ-4 గా రామకృష్ణ సోద‌రి ఉంది. దీంతో పోలీసులు ఈ రోజు వీరిని అరెస్టు చేశారు.

  • Tags
  • Crime News
  • Palvancha Ramakrishna Family Suicide
  • telangana
  • Vanama Raghava

RELATED ARTICLES

Bandi Sanjay: కేసీఆర్‌కు బండి సంజయ్‌ లేఖ.. ఆ డబ్బు వెంటనే చెల్లించండి

Viral News: గోదావరిలో నీటి పిల్లుల సందడి

Live: Talasani Srinivas Yadav Press Meet

Congress : ఆ సీనియర్ నేత ముందు జూనియర్స్ కుప్పి గంతులు వేస్తున్నారా.?

Fraud Lady : నిత్య పెళ్లి కూతరు.. ఒకటి కాదు.. రెండు కాదు..

తాజావార్తలు

  • Maharashtra Political Crisis: మౌనం వీడిన ఉద్దవ్‌ థాక్రే.. రెండింటికీ రాజీనామాకు రెడీ..!

  • President Election: ఈనెల 24న ద్రౌపది ముర్ము నామినేషన్

  • M.S. Raju : ట్రైలర్ నుంచే ‘7డేస్ 6నైట్స్’ రేంజ్ మారింది

  • Amitabh Bachchan :’డాన్-3’లో అమితాబ్, షారుఖ్!?

  • Presidential Polls: ఒడిశా సీఎం కీలక ప్రకటన.. మద్దతుపై తేల్చేశారు..

ట్రెండింగ్‌

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

  • Viral News : ఆమె కొంపముంచిన డెలివరీ బాయ్‌.. షాక్‌లో కస్టమర్‌..

  • Viral News : ఇలాంటి వారుకూడా ఉంటారు మరీ.. ఇది చూస్తే నవ్వకుండా ఉండలేరు..!

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions