Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Draupadi Murmu
  • Atmakur Bypoll
  • Maharashtra Political Crisis
  • Covid 19
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home News Pigeons With Chinese Badges In Odisha

పావురం కాలికి చైనా ట్యాగ్… అసలు ఏం జరుగుతోంది?

Updated On - 11:27 AM, Wed - 5 January 22
By Ramesh Nalam
పావురం కాలికి చైనా ట్యాగ్… అసలు ఏం జరుగుతోంది?

ప్రేమకు చిహ్నమైన పావురాళ్లు రహస్య రాయబారం కూడా మోస్తుంటాయి. అయితే ఒడిశాలో పావురాలకు చైనా ట్యాగ్స్ కనిపిస్తుండటం అధికారులను ఆశ్చర్యపరుస్తోంది. వివరాల్లోకి వెళ్తే… సుందర్‌గఢ్ రాజ్‌గంగ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంస్‌బహాల్ గ్రామంలో గాయంతో ఓ పావురం కిందపడిపోయి గిలగిల కొట్టుకుంటుండగా… ఓ వ్యక్తి ఆ పావురాన్ని కాపాడేందుకు ప్రయత్నించాడు.

Read Also: కరోనా థర్డ్ వేవ్.. వారంలో 400 శాతం పెరిగిన కరోనా కేసులు

ఈ క్రమంలో పావురం కాలికి పచ్చకట్టు ఉండటం సదరు వ్యక్తి గమనించాడు. అనుమానం వచ్చి ఆ కట్టుకును విప్పి చూడగా చైనా ట్యాగ్ కనిపించింది. దానిపై చైనీస్ భాషలో ఏదో కోడ్ రాసి ఉంది. దీంతో అతడు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఆ పావురాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. మరోవైపు పూరీ జిల్లా హరేకృష్ణపూర్ పంచాయతీలోనూ ఓ పావురానికి చైనా ట్యాగ్ కనిపించింది. దీంతో పావురాలకు చైనా ట్యాగులు కనిపిస్తుండటంపై అధికారులు అప్రమత్తమయ్యారు. సరిహద్దుల్లో చైనా కుట్రలు పన్నుతున్న వేళ… పావురాల ద్వారా చైనా ఏం చెప్పాలనుకుంటుందో అర్థం కావడం లేదని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరోనా వైరస్‌ను ప్రపంచమంతా పాకించి అస్తవ్యస్తం చేసిన చైనా ఇప్పుడు మళ్లీ ఎలాంటి కుట్రలకు పాల్పడుతుందో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

  • Tags
  • china pigeon
  • china tag
  • LATEST TELUGU NEWS
  • mistery
  • Odisha

RELATED ARTICLES

Maharashtra Politics : గంట గంటకు మారుతున్న ‘మహా’ రాజకీయాలు..

Breaking : మహా సంక్షోభంలో మరో ట్విస్ట్‌.. షిండే శిబిరానికి మరో నలుగురు ఎమ్మెల్యేలు..

JEE Mains : నేటి నుంచి జేఈఈ మెయిన్‌ పరీక్షలు

Presidential Polls: ఒడిశా సీఎం కీలక ప్రకటన.. మద్దతుపై తేల్చేశారు..

Minister KTR : రాష్ట్రంలోని ప్రతి పట్టణం అద్భుతంగా ఉంది

తాజావార్తలు

  • Maharashtra Political Crisis: బలపరీక్షకు వెళ్లే ఆలోచనలో శివసేన

  • Fifa World Cup: ‘వన్ నైట్ స్టాండ్’ అన్నారో.. ఏడేళ్ల జైలుశిక్ష గ్యారంటీ..!!

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Dinkar Gupta: ఎన్ఐఏకు కొత్త బాస్

  • IND Vs ENG: టీమిండియాకు ఊరట.. అందుబాటులోకి వచ్చిన అశ్విన్

ట్రెండింగ్‌

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

  • Viral News : ఆమె కొంపముంచిన డెలివరీ బాయ్‌.. షాక్‌లో కస్టమర్‌..

  • Viral News : ఇలాంటి వారుకూడా ఉంటారు మరీ.. ఇది చూస్తే నవ్వకుండా ఉండలేరు..!

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions