WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Modi Hyderabad Tour
  • Davos
  • konaseema
  • Congress Rachabanda
  • IPL 2022
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home News One Year Of Vaccination Campaign Icmr Releases Postage Stamp

కరోనా వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక పోస్టల్ స్టాంప్

Updated On - 10:13 PM, Sun - 16 January 22
By Ramesh Nalam
కరోనా వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక పోస్టల్ స్టాంప్

దేశంలో కరోనా నివారణకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించి జనవరి 16తో ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక స్టాంప్‌ను ఆవిష్కరించింది. వ్యాక్సినేషన్‌కు సంబంధించిన పోస్టల్ స్టాంపు ముద్రించి ఆదివారం నాడు విడుదల చేసింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో వ్యాక్సినేషన్ ప్రారంభమై ఏడాది పూర్తయినందున ఈరోజు ముఖ్యమైన రోజు అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా జరుగుతోందన్నారు.

ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి బికినీ ఫోటోలు.. వైరల్

ఇండియాలో కరోనా టీకాల పంపిణీని చూసి ప్రపంచమే ఆశ్చర్చపోతోందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ వ్యాఖ్యానించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 156 కోట్ల డోసులకు పైగా పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. 18 ఏళ్లు దాటిన వారిలో 93 శాతం మంది మొదటి డోస్… 70 శాతం మంది సెకండ్ డోస్ తీసుకున్నారని పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు శాస్త్రవేత్తలు, ఫార్మా కంపెనీలను ప్రధాని మోదీ ప్రోత్సహించారన్నారు. ఈ కారణంగానే భారత్‌లో అతిపెద్ద టీకా కార్యక్రమం నడుస్తోందన్నారు.

  • Tags
  • Corona Vaccination
  • icmr stamp
  • india
  • one year for vaccination
  • postal stamp

RELATED ARTICLES

Ban on Sugar Exports: కేంద్రం కీలక నిర్ణయం… పంచదార ఎగుమతులపై నిషేధం

Currency Frauds: దీనార్ల పేరిట నిజామాబాద్‌లో నయా దందా

Corona: ఇండియాలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు… తగ్గిన మరణాలు

Top Selling SUVs: ఇండియాలో టాప్ సెల్లింగ్ ఎస్ యూ వీ కార్లు ఏవో తెలుసా..?

Narendra Choudary: NTV ఛైర్మన్ నరేంద్ర చౌదరికి విశ్వహిందు పురస్కార ప్రదానం

తాజావార్తలు

  • M. Ramakrishna Reddy: టాలీవుడ్ లో మరో విషాదం

  • Pakistan: పాక్‌లో టెన్షన్‌, టెన్షన్‌.. మెట్రో స్టేషన్‌కు నిప్పు..

  • Health tips: ప్రతిసారి తలనొప్పికి మాత్ర వేసుకుంటున్నారా..ఈ ఆయిల్స్ ట్రై చేయండి..!

  • Karti Chidambaram : వీసా కుంభకోణం.. కార్తీ చిదంబరంను విచారించనున్న సీబీఐ

  • Speed limits:కారు 60.. బైక్ 50..

ట్రెండింగ్‌

  • Amazon: వామ్మో.. ఒక్క బక్కెట్ ఖరీదు రూ.26వేలా?

  • WhatsApp : ఇక నుంచి ఆ ఐఫోన్లలో వాట్సాప్ బంద్‌..

  • Sheep: గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష.. ఏం చేసిందో తెలుసా?

  • Interesting Facts: టోల్‌ ఫీజు విషయంలో ఈ సంగతి మీకు తెలుసా?

  • Interesting Facts : ఆదివారం సెలవు ఎందుకో మీకు తెలుసా..?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

Powered by Veegam

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions