Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • బిగ్ బాస్ తెలుగు 6
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Union Budget 2023
  • IT Layoffs
  • Pathaan
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Daily Horoscope Ntv Daily Astrology As On Feb 9th 2022

ఫిబ్రవరి 9, బుధవారం దినఫలాలు

Published Date :February 9, 2022 , 7:36 am
By Ramesh Nalam
ఫిబ్రవరి 9, బుధవారం దినఫలాలు

మేషం: శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. వృత్తి, వ్యాపారులకు అన్ని విధాలా కలసిరాగలదు. కోర్టు వ్యవహరాలు వాయిదా పడటం మంచిది. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి సమస్యలు తప్పవు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థుల్లో ఒత్తిడి, ఆందోళనలు అధికం.

వృషభం: గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. స్త్రీలకు పనివారితో చికాకులను ఎదుర్కొంటారు. ప్రయాణాలలో మెళుకువ అవసరం. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. పండ్లు, పూలు, కొబ్బరి చిరు వ్యాపారులకు కలిసివస్తుంది. సాహస ప్రయత్నాలు విరమించండి.

మిథునం: మీ ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు, పత్రాలు చేజారిపోయే ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. రావలసిన ధనం సకాలంలో అందుతుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిస్తుంది. దూర ప్రయాణాలలో పరిచయాలు ఏర్పడతాయి.

కర్కాటకం: శస్త్రచికిత్సల సమయంలో డాక్టర్లు, నర్సులకు ఏకాగ్రత అవసరం. ఆలయ సందర్శనాలలో చురుకుటా పాల్గొంటారు. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. కోర్టు పనులు వాయిదాపడతాయి. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.

సింహం: ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదు. విద్యార్థులు ధ్యేయం పట్ల ఏకాగ్రత వహిస్తారు. పొదుపు పథకాలు, నూతన పెట్టుబడులకు ఇది అనువైన సమయంకాదు. పచారీ, ఫ్యాన్సీ, వస్త్ర, బంగారం వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది.

కన్య: ఆడిటర్లకు పనిభారం, విశ్రాంతి లోపం వంటి చికాకులు అధికమవుతాయి. ఆస్తి పంపకాలకు సంబంధించి పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. కుటుంబ సౌఖ్యం, వాహన యోగం పొందుతారు. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి.

తుల: ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు సానుకూలిస్తాయి. ఫైనాన్సు, చిటవ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. సంఘంలోను, కుటుంబంలోను మీ మాటకు మంచి స్పందన లభిస్తుంది. మిత్రులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.

వృశ్చికం: ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. పోస్టల్, ఎల్‌ఐసీ ఏజెంట్లకు ఒత్తిడి, తిప్పలు తప్పవు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. వ్యాపారాభివృద్ధికి కొత్త ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. రావలసిన ధనం అందటంతో కొంత మొత్తమైనా పొదుపు చేయాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది.

ధనస్సు: ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. స్త్రీల ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులు తమ లక్ష్యసాధన పట్ల మరింత శ్రద్ధ కనబరుస్తారు. మీ గురించి ఇతరులు చాటుగా చేసిన విమర్శలు మనస్తాపం కలిగిస్తాయి. సన్నిహితులకు విలువైన కానుకలు సమర్పించుకుంటారు. బంధువర్గాల్లో మీరంటే అభిమానం ఏర్పడుతుంది.

మకరం: విద్యార్థుల్లో ఏకాగ్రత లోపం, మందకొడితనం వల్ల చికాకులు తప్పవు. ప్రేమికులకు పెద్దల నుంచి అభ్యంతరా లెదురవుతాయి. ఉద్యోగస్తులు తోటివారితో యూనియన్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కోర్టు వ్యవహరాలు, భూవివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన ఫలితం ఉండదు.

కుంభం: సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించే వారుండరు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.

మీనం: బంధువులు, ఆత్మీయుల రాకపోకలు అధికమవుతాయి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. మనోధైర్యం, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. పారిశ్రామిక రంగాల వారీకి కార్మికులతో సమస్యలను ఎదుర్కొంటారు. ప్లీడర్లు, ప్రముఖులతో కీలకమైన సంప్రదింపులు జరుపుతారు.

ntv google news
  • Tags
  • Astrology
  • ntv astrology
  • ntv daily astrology
  • NTV Daily Horoscope

WEB STORIES

అలర్ట్‌.. గూగుల్‌ క్రోమ్‌ అప్డేట్‌ చేసుకోండి.. లేకుంటే మీకే నష్టం..

"అలర్ట్‌.. గూగుల్‌ క్రోమ్‌ అప్డేట్‌ చేసుకోండి.. లేకుంటే మీకే నష్టం.."

పెళ్లి చేసుకొని మెగా ఇంటికి  దూరం కానున్న వరుణ్ తేజ్..?

"పెళ్లి చేసుకొని మెగా ఇంటికి దూరం కానున్న వరుణ్ తేజ్..?"

Amrit Udyan: అమృత్ ఉద్యాన్ అందాలు అదరహో..

"Amrit Udyan: అమృత్ ఉద్యాన్ అందాలు అదరహో.."

TarakaRatna: నందమూరి తారకరత్న విలన్ గా నటించిన సినిమాలు ఏంటో తెలుసా..?

"TarakaRatna: నందమూరి తారకరత్న విలన్ గా నటించిన సినిమాలు ఏంటో తెలుసా..?"

Cheese: జున్నుతో ఎన్నో లాభాలు.. రోజూ ఒక ముక్క తింటే..

"Cheese: జున్నుతో ఎన్నో లాభాలు.. రోజూ ఒక ముక్క తింటే.."

Budget 2023:  కేంద్ర బడ్జెట్ ఎలా తయారు చేస్తారో తెలుసా?

"Budget 2023: కేంద్ర బడ్జెట్ ఎలా తయారు చేస్తారో తెలుసా?"

Newborn Baby: తరుచూ ముద్దులు పెడితే ఏమవుతుందో తెలుసా..

"Newborn Baby: తరుచూ ముద్దులు పెడితే ఏమవుతుందో తెలుసా.."

Sweet Potatoes: దీని దుంపతెగ.. చిలగడదుంపతో జాగ్రత్త సుమా..!

"Sweet Potatoes: దీని దుంపతెగ.. చిలగడదుంపతో జాగ్రత్త సుమా..!"

Peas: శనగలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ విడిచిపెట్టరు

"Peas: శనగలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ విడిచిపెట్టరు"

Fenugreek: దానికి అలవాటు పడ్డారా? అయితే మెంతులు..

"Fenugreek: దానికి అలవాటు పడ్డారా? అయితే మెంతులు.."

RELATED ARTICLES

Astrology: ఫిబ్రవరి 01, బుధవారం దినఫలాలు

Astrology : జనవరి 28, శనివారం దినఫలాలు

Astrology : జనవరి 27, శుక్రవారం దినఫలాలు

Astrology : జనవరి 26, గురువారం దినఫలాలు

Astrology : జనవరి 25, బుధవారం దినఫలాలు

తాజావార్తలు

  • Miracle Escape : భూమ్మీద నూకలుండడం అంటే ఇదేనేమో.. జస్ట్ మిస్

  • Uttarakhand Minister: ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హత్యలు ప్రమాదాలే.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

  • A strange Rules: ఆ ట్రైనింగ్ స్కూల్లో వింత రూల్.. బొట్టు, గోరింటాకు పెట్టుకుంటే ఫైన్

  • Live Incident: ఎన్ని బాధలున్నాయ్ కొడుకా.. ఇలా కావాలనే రైలుకింద పడ్డావు

  • Union Budget 2023: సామాన్యులకు శుభవార్త.. పక్కా మిడిల్ క్లాస్‌ బడ్జెట్.. వాటి మీదే సీతమ్మ ఫోకస్?

ట్రెండింగ్‌

  • Swiggy : 380 మంది ఉద్యోగులకు ఉద్వాసన.. మాంసం మార్కెట్‌ బంద్‌..

  • Instagram : ఇన్‌స్టాలో మరో కొత్త ఫీచర్‌.. “క్వైట్ మోడ్”

  • Bedwetting : ఇవి తినిపిస్తే పిల్లలు నిద్రలో పక్క తడిపే అలవాటు మానేస్తారు

  • LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సబ్సిడీ మరో ఏడాది పొడగింపు?

  • Bhogi Festival: భోగి నాడు పిల్లలపై రేగిపళ్లను మాత్రమే ఎందుకు పోస్తారు?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions