WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • F3 Movie
  • Petrol rates
  • Congress Rachabanda
  • IPL 2022
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home News Nani Said Action Would Be Taken Against Those Who Did Wrong

జగన్ ప్రభుత్వం ఎవరికీ చుట్టం కాదు: పేర్ని నాని

Updated On - 04:23 PM, Fri - 21 January 22
By Vinod Kumar
జగన్ ప్రభుత్వం ఎవరికీ చుట్టం కాదు: పేర్ని నాని

కొడాలి నాని పై వస్తున్న గుడివాడ కేసీనో..టీడీపీ నిజనిర్ధారణ కమిటీ అంశం పై మంత్రి పేర్ని నాని స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ..ప్రతిపక్షాలకు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. ఎవ్వరు పడితే వారు ఏది పడితే అది మాట్లాడొద్దన్నారు. జగన్‌ ప్రభుత్వం ఎవ్వరికీ చుట్టం కాదన్నారు. నిజంగా తప్పు చేసి ఉంటే ముఖ్యమంత్రి ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటారని మంత్రి పేర్ని నాని అన్నారు.

Read Also: దేవాదాయశాఖ కార్యాలయాన్ని ముట్టడించిన ఒగ్గు పూజరులు

మా ఎమ్మెల్యే అయినా కేసు పెట్టి సీఎం లోపల వేయమంటారని మంత్రి పేర్ని నాని చెప్పారు. ఇది చంద్రబాబు ప్రభుత్వం కాదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంలో ఉన్నా తప్పు చేస్తే జగన్‌ ఖచ్చితంగా వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. మేం ఎవ్వరికి భయపడబోమని నిష్పక్షపాతంగా వ్యవహారిస్తామని మంత్రి తెలిపారు. టీడీపీ వాళ్లు కొడాలి నాని పై కావాలనే బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ఒకవేళ నిజంగా తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్ని నాని తెలిపారు.

  • Tags
  • ap politics
  • kodali nani
  • Perni Nani
  • tdp
  • ycp

RELATED ARTICLES

Ayyanna Patrudu : సజ్జల రామకృష్ణా రెడ్డి అనే దౌర్భాగ్యుడు గతంలో సాక్షిలో రిపోర్టర్

Minister Kakani Govardhan Reddy : చంద్రబాబు అల్జీమర్స్.. లోకేష్‌ పరిణితి చెందని పుత్రుడు

CPI Ramakrishna : ఎమ్మెల్సీ అనంత బాబును వెంటనే అరెస్ట్ చేయాలి

Merugu Nagarjuna : చంద్రబాబు గుడ్డకాల్చి పడేయాలని చూస్తే ఊరుకోం

Dwarapureddy Jagadish : బొత్స బహిరంగ చర్చకు రావాలి

తాజావార్తలు

  • Bandi Sanjay: జనం గోడు పట్టించుకోకుండా కేసీఆర్ టూర్లా?

  • Pattabhi: సీబీఐ కోర్టు అనుమతులను జగన్ ఉల్లంఘించారు

  • IPL 2022: జ్యోతిష్యుల మాట.. టైటిల్ ఫైట్ ఆ రెండు జట్ల మధ్యే..!!

  • Adilabad CCI: ఆదిలాబాద్ సీసీఐ కథ ముగిసిందా?

  • CM KCR: సీఎం కేజ్రీవాల్‌ నివాసంలో ముగిసిన భేటీ

ట్రెండింగ్‌

  • Trai New Plan: ఇకపై ఎవరు కాల్ చేశారో ఈజీగా తెలుసుకోవచ్చు

  • Airtel Plans : మరోసారి వినియోగదారులకు షాక్‌.. పెరుగనున్న రీఛార్జ్‌ ధరలు..

  • Qutub Minar : తెరపైకి మరో వాదన.. కుతుబ్‌ మినార్ నిర్మించింది రాజా విక్రమాదిత్య..

  • WhatsApp Pay : కీలక నిర్ణయం.. ఇక నుంచి చెల్లింపుల్లో ఒరిజినల్‌ పేరు..

  • Optical Illusion : మీ వ్యక్తిత్వాన్ని తెలిపే ఫోటో.. ఓ లుక్కేయండి..!

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions