WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • YSR Rythu Bharosa
  • Sarkaru Vaari Paata
  • IPL 2022
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home News Motkupalli Narasimhulu Fires On Etela Rajender

ముక్కు నేలకు రాసి ఈటల క్షమాపణలు చెప్పాలి..!

Updated On - 01:01 PM, Thu - 29 July 21
By Sudhakar
ముక్కు నేలకు రాసి ఈటల క్షమాపణలు చెప్పాలి..!

ఈటల రాజేందర్ బావమరిది దళితులపై చేసిన వ్యాఖ్యలకు.. ఈటల రాజేందర్ ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు మోత్కుపల్లి నర్సింహులు.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. 40 ఎకరాల అసైన్డ్ భూములు లాక్కున్న ఈటలకు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు.. ఈటలను హుజురాబాద్‌లో ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చిన మోత్కుపల్లి.. ఈటల బావమరిది దళితులను బూతులు తిట్టడం సరికాదని.. ఫ్యూడల్ మనస్తత్వం ఉన్న ఈటలను ప్రజలు నమ్మొద్దని కోరారు.. ఇక, ఈటల ఆక్రమించిన దళితుల భూముల్లో జెండాలు పాతుతామని ప్రకటించిన ఆయన.. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి దళిత బంధుకు మద్దతుగా ప్రచారం చేస్తా.. ఈటల మోసాలపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తానన్నారు.. ఇప్పటికైనా దళితుల భూమిని ఈటల వాపస్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు.. దళిత బంధును అడ్డుకోవడం సరికాదన్నారు మోత్కుపల్లి.. సీఎం కేసీఆర్ ను అందరూ బలపర్చాలని విజ్ఞప్తి చేసిన ఆయన.. ఈ పథకం గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారికి గ్రామాల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు.. సమసమాజ స్థాపన జరగాలి.. ఒక దళితునికి పది లక్షల ఇస్తానని చెప్పిన దేశంలో ఏకైక మొనగాడు కేసీఆరే అన్నారు. ఇక, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసిన ఆయన.. దళిత పథకాలకు గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారని.. రైతుబంధులాగా దళిత బంధు మంచి పథకం అని ప్రశంసలు కురిపించారు. అట్టడుగు వర్గాల వారికి ఈ పథకం అన్ని రకాలుగా ఉపయోగ పడుతుందన్న మోత్కుపల్లి.. అన్ని రాజకీయ పార్టీలు దళిత బంధును స్వాగతించాలని కోరారు. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కేసీఆర్ కు ఒక్కరికే ఉందన్న ఆయన.. జాతీయ పార్టీలు ఇలాంటి పథకాలు తీసుకు వచ్చే అవకాశమే లేదన్నారు.

  • Tags
  • bjp
  • Dalitha Bandhu
  • Etela Rajender
  • huzurabad
  • huzurabad by election

RELATED ARTICLES

KTR: మంత్రి కేటీఆర్ యూకే పర్యటన… రెండో రోజు వివరాలు ఇవే

Raghunandan Rao: టీఆర్ఎస్ ఎంపీలు పనిచేసిన చోట ఒక్క పంచాయతీకి అవార్డ్ రాలేదు

Uttam Kumar Reddy: కేసీఆర్ సర్పంచులను అవమానిస్తున్నారు.

Congress: టీఆర్ఎస్‌కు షాక్… కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు

Singareni:వారసత్వ ఉద్యోగాలకు సింగరేణి గ్రీన్‌ సిగ్నల్‌

తాజావార్తలు

  • NTR: ఫ్యాన్స్ లో ధైర్యం నింపిన జూ.యన్టీఆర్!

  • Palm oil: గుడ్ న్యూస్.. పామాయిల్ ఎగుమతులపై నిషేధం ఎత్తివేత

  • Bonda Uma: ఏపీలో ఉన్న బీసీ నేతలు జగన్‌కు పనికిరారా?

  • NTR 30: భయపెట్టడానికి వస్తున్నా.. తారక్ గర్జన మొదలు

  • Viral: ఆ మాత్రం నీటిలో నడవలేరా? బీజేపీ ఎమ్మెల్యేపై విమర్శల వర్షం

ట్రెండింగ్‌

  • Qutub Minar : తెరపైకి మరో వాదన.. కుతుబ్‌ మినార్ నిర్మించింది రాజా విక్రమాదిత్య..

  • WhatsApp Pay : కీలక నిర్ణయం.. ఇక నుంచి చెల్లింపుల్లో ఒరిజినల్‌ పేరు..

  • Optical Illusion : మీ వ్యక్తిత్వాన్ని తెలిపే ఫోటో.. ఓ లుక్కేయండి..!

  • Women Bike Rider : కరోనా ఇచ్చిన ఆత్మవిశ్వాసం.. ఉద్యోగం పోయినా.. తగ్గేదేలే

  • Illegal Affairs: ఏపీలో మగాళ్లు అంతే.. ఒక్కో మగాడికి నలుగురు..!!

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions