Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • HYD BJP Meeting
  • Maharashtra Political Crisis
  • PM Modi AP Tour
  • Draupadi Murmu
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home News Minister Gangula Kamalakar Comments On Accident

కమాన్ వద్ద కారు ప్రమాదంపై మంత్రి గంగుల దిగ్భ్రాంతి

Updated On - 02:02 PM, Mon - 31 January 22
By GSN Raju
కమాన్ వద్ద కారు ప్రమాదంపై మంత్రి గంగుల దిగ్భ్రాంతి

కరీంనగర్ జిల్లా కమాన్ వద్ద జరిగిన కారు ప్రమాదంపై మంత్రి గంగుల కమలాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రి గంగుల మీడియాతో మాట్లాడారు. ఇది చాలా బాధకరమైన ఘటన. ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకుంటాం. గత కొన్ని సంవత్సరాలుగా రోడ్లపై ఉండొద్దని చెబుతూ ఉన్నాం. సీసా కమ్ముల వారిని అక్కడ ఉండవద్దని చాలా సార్లు తీయించాం. కానీ కమాన్ దగ్గర ఉంటే ప్రమాదాలు జరుగుతాయని ముందే చెప్పాం వారు అక్కడే ఉంటున్నారు.

కేసీఆర్ నిరుద్యోగ ఆత్మహత్యలు కనిపించడం లేదా : శివసేనా రెడ్డి

స్పెషల్ టీం కూడా అటువంటి వారిని తొలగిస్తుందన్నారు గంగుల కమలాకర్. ఇటువంటి ప్రమాదాలు గతంలో కూడా జరిగాయి ప్రజలు సహకారం లేకుండా ఎన్ని చేసినా ప్రయోజనం ఉండదు. బ్లాక్ టాగ్ రోడ్లు పాదచారులు మాత్రమే వినియోగించుకోవాలని తీర్మానం చేశాం. నాలుగు వ్యవస్ధలను కోర్దినేషన్ చేస్తూ అడిషనల్ కలెక్టర్ ఆక్రమణలు తొలగించనున్నారు.

పట్టణంలో రోడ్లన్నీ ఆక్రమణలు జరగడం వల్ల 99 శాతం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు కొన్ని చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. వ్యాపారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసామన్నారు. ప్రభుత్వాన్ని బెదిరిస్తామంటే కుదరదన్నారు మంత్రి గంగుల. ప్రమాద బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇళ్ళు కేటాయిస్తాం.

ఒక్కో బాధిత కుటుంబానికి 80 వేలు ఆర్థిక సహాయం అందించాం. గాయపడ్డ వారికి 50 వేలు ఆర్థిక సహాయం ఇచ్చి వారికి మెరుగైన వైద్యం సేవలు అందించేలా చూస్తున్నాం అన్నారు. సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ.. నిన్న జరిగిన సంఘటన దురదృష్టవకరం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అందరం అనుకున్నాం. వారం రోజుల్లో ఆక్రమణలు లేకుండా చేస్తామన్నారు.

  • Tags
  • EXGRETIA
  • kaman accident
  • karimnagar
  • karimnagar CP Satyanarayana
  • Minister Gangula Kamalakar

RELATED ARTICLES

P. V. Narasimha Rao: అపర చాణక్యుడికి ఘ‌న నివాళి

Road Accidents: రోడ్డు ప్రమాదాలు..కనిపించని కనీస మానవత్వపు ఛాయలు

Karimnagar: ల్యాండ్ సెటిల్ మెంట్ గ్యాంగ్ హ‌ల్ చ‌ల్‌.. స్పందించ‌ని పోలీసులు

Bandi Sanjay: అగ్నిప‌థ్‌ మంచి స్కీమ్.. నిరసన చెప్పే పద్ధతి ఇది కాదు..

Basara IIIT: బండి సంజ‌య్ అరెస్ట్‌.. బీజేపీ కార్యకర్తల ఆందోళన..!!

తాజావార్తలు

  • Cheating: చిట్టీల పేరుతో చీటింగ్.. నరసరావుపేట పీఎస్ ఎదుట ఆందోళన

  • DRDO: మానవరహిత యుద్ధ విమానాన్ని తొలిసారి పరీక్షించిన డీఆర్డీవో

  • Bimbisara: ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూస్తారు

  • Minister KTR : మోడీకి మంత్రి కేటీఆర్‌ లేఖ.. ఆవో-దేఖో-సీకో అంటూ..

  • Train Birthday: రైలుకీ ఒక రోజు వచ్చింది. పుట్టిన రోజు. హ్యాపీ బర్త్‌ డే పినాకిని

ట్రెండింగ్‌

  • Vangaveeti Radha: జనసేన నేతతో వంగవీటి రాధా…అసలు సంగతి?

  • Viral Video : ‘చిన్న బంగారం స్మగ్లర్లు’.. వీరిని ఏ సెక్షన్‌ కింద బుక్‌ చేయాలి..?

  • Interesting Facts: చిన్నారులకు తలవెంట్రుకలు ఎందుకు తీస్తారో తెలుసా?

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions