WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • #DishaEncounter
  • Jr NTR
  • IPL 2022
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home News Martin Guptill Breaks Virat Kohli Record In T20s

విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన గప్తిల్

Updated On - 08:50 PM, Fri - 19 November 21
By Ramesh Nalam
విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన గప్తిల్

న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ టీ20ల్లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. రాంచీ వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో 31 పరుగులు చేసిన గప్తిల్.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ విషయంలో ఇప్పటివరకు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ 3,227 పరుగులతో టాప్‌లో ఉండగా… ఈరోజు 31 పరుగులు చేసిన గప్తిల్ 3,248 పరుగులతో కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు.

Read Also: ధోని కోసం 1,436 కి.మీ నడిచిన అభిమాని

విరాట్ కోహ్లీ 95 మ్యాచ్‌ల్లో 137.9 స్ట్రైక్‌రేట్‌తో 3,227 పరుగులు చేయగా.. మార్టిన్ గప్తిల్ 111 మ్యాచ్‌ల్లో 136.64 స్ట్రైక్‌రేట్‌తో 3,248 పరుగులు చేశాడు. అయితే.. ఇంటర్నేషనల్ టీ20ల్లో గప్తిల్ రెండు సెంచరీలు నమోదు చేయగా.. కోహ్లీ మాత్రం ఇంకా సెంచరీ మార్కును అందుకోలేదు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో కోహ్లీ తర్వాతి స్థానంలో రోహిత్ (3,086), ఆసీస్ క్రికెటర్ అరోన్ ఫించ్ (2,608), ఐర్లాండ్ క్రికెటర్ స్టిర్లింగ్ (2,570), ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (2,554), పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ ఆజమ్ (2,514) కొనసాగుతున్నారు.

  • Tags
  • martin guptill
  • new zealand
  • T20 cricket
  • VIRAT KOHLI
  • World Record

RELATED ARTICLES

Virat Kohli: అరుదైన రికార్డ్.. ఆ ఘనత సాధించిన తొలి ఆటగాడు

IPL 2022: కోహ్లీ హాఫ్ సెంచరీ.. ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఆశలు సజీవం

అనుష్క షాకింగ్ నిర్ణయం.. సినిమాలకు గుడ్ బై..?

IPL 2022: స్వదేశానికి వెళ్తున్న కేన్ మామ.. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌కు దూరం

Jacinda Ardern: న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ కు కరోనా పాజిటివ్

తాజావార్తలు

  • Kovai Sarala: దేవుడా.. కోవై సరళ ఏంటీ ఇలా అయిపోయింది

  • Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ

  • Telangana: గుడ్ న్యూస్.. పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు

  • Congress: కిరణ్‌కుమార్‌రెడ్డి రీ ఎంట్రీ షురూ.. సోనియాకు నివేదిక

  • Monkeypox: మంకీపాక్స్ కేసులపై డబ్ల్యూహెచ్ఓ అత్యవసర సమావేశం..!

ట్రెండింగ్‌

  • Qutub Minar : తెరపైకి మరో వాదన.. కుతుబ్‌ మినార్ నిర్మించింది రాజా విక్రమాదిత్య..

  • WhatsApp Pay : కీలక నిర్ణయం.. ఇక నుంచి చెల్లింపుల్లో ఒరిజినల్‌ పేరు..

  • Optical Illusion : మీ వ్యక్తిత్వాన్ని తెలిపే ఫోటో.. ఓ లుక్కేయండి..!

  • Women Bike Rider : కరోనా ఇచ్చిన ఆత్మవిశ్వాసం.. ఉద్యోగం పోయినా.. తగ్గేదేలే

  • Illegal Affairs: ఏపీలో మగాళ్లు అంతే.. ఒక్కో మగాడికి నలుగురు..!!

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions