Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్‌
  • Web Stories
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • CJI UU Lalit
  • Gorantla Madhav
  • Vice President Of India
  • Heavy Rains
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home National News Kerala South West Monsoon Heavy Rains In Kerala

Kerala: భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

Published Date :May 22, 2022
By venugopal reddy
Kerala: భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

నైరుతి రుతుపవనాలు మరికొన్ని రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్నాయి. సాధారణం కన్నా ఐదు రోజుల ముందే మే 27న నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. ఈ లోపే కేరళలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. దీంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తం అయింది. 10 జిల్లాల్లో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఇప్పటికే హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిసూర్, మలప్పురం, కోజికోడ్ జిల్లాల్లో  భారీ వర్షాలు కురవనున్నాయి. వయనాడ్ జిల్లాలో కూడా భారీ వర్షాలు నమోదు అవుతాయని ఐఎండీ హెచ్చరించింది.

భారీ వర్షాలు సూచనలతో కేరళ అధికారులు అప్రమత్తం అయ్యారు. పలు డ్యాంల గేట్లను ఓపెన్ చేసి నీటిని కిందికి వదులుతున్నారు. ఇడుక్కి జిల్లాలోని కల్లార్ కుట్టి డ్యాం వద్ద నీటి మట్టం 455 మీటర్ల రెడ్ అలెర్ట్ స్థాయికి చేరడంతో 300 క్యుసెక్కుల నీటని విడుదల చేశారు. కొండపాక జిల్లాలో పాంబ్లా రిజర్వాయర్ 500 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. పెరియార్ నది ఒడ్డున ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ సూచించింది. దీంతో పాటు ఉత్తర కేరళ తీరం వెంబడి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్ర వెల్లడించింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది.

మే 12 నుంచి 18 వరకు కేరళలో 237 శాతం అధిక వర్షపాతం నమోదు అయిందని… అయితే సాధారణంగా ఈ కాలంలో కేవలం 47.3 మిల్లీమీటర్ల వర్షపాతమే కురవాలి, కేరళలో మాత్రం 159.3 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు అయింది. సాధారణంగా 24 గంటల్లలో 20 సెంటీమీటర్ల కన్న ఎక్క వర్షపాతం నమోదు అయితే రెడ్ అలెర్ట్ జారీ చేస్తారు. 6 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యే అవకాశం అంటే ఆరెంజ్ అలెర్ట్, 6 సెంటీమీటర్ల నుంచి 11 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలెర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ.

  • Tags
  • Heavy rains
  • IMD
  • Kerala
  • sout west monsoon
  • yellow alert

WEB STORIES

ఆగండి.. బాత్రూమ్ కి ఫోన్ తీసుకెళ్తున్నారా?

"ఆగండి.. బాత్రూమ్ కి ఫోన్ తీసుకెళ్తున్నారా?"

Rakesh Jhunjhunwala: రాకేష్ జున్‌జున్‌వాలా గురించి కొన్ని వాస్తవాలు

"Rakesh Jhunjhunwala: రాకేష్ జున్‌జున్‌వాలా గురించి కొన్ని వాస్తవాలు"

టాలీవుడ్ హీరోల సిస్టర్స్ ను మీరెప్పుడైనా చూశారా..?

"టాలీవుడ్ హీరోల సిస్టర్స్ ను మీరెప్పుడైనా చూశారా..?"

జామ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

"జామ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.."

Raksha Bandhan: సోదరీమణి తమ సోదరులకు రక్ష సూత్రం

"Raksha Bandhan: సోదరీమణి తమ సోదరులకు రక్ష సూత్రం"

జాతీయ జెండా గురించి ముఖ్యమైన విషయాలు తెలుసా?

"జాతీయ జెండా గురించి ముఖ్యమైన విషయాలు తెలుసా?"

జుట్టు రాలుతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి!

"జుట్టు రాలుతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి!"

బ్రోకలీ రెగ్యులర్‌గా తింటే.. ఎన్నో లాభాలు

"బ్రోకలీ రెగ్యులర్‌గా తింటే.. ఎన్నో లాభాలు"

Just For Fun: ఇది మీకోసం కాదు.. అయినా ఇంత తేడానా..?

"Just For Fun: ఇది మీకోసం కాదు.. అయినా ఇంత తేడానా..?"

Chikoti Praveen:  చికోటి ప్రవీణ్‌..? ఆసక్తికరమైన విషయాలు..!

"Chikoti Praveen: చికోటి ప్రవీణ్‌..? ఆసక్తికరమైన విషయాలు..!"

RELATED ARTICLES

Telangana Rains : రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు

Weather Update: వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం.. ఉత్తరాంధ్ర, యానాంలో భారీ వర్షాలు!

Heavy Rains: దక్షిణ కొరియా రాజధానిలో వర్ష బీభత్సం.. దెబ్బతిన్న 2,682 భవనాలు

IMD : తెలంగాణకు 7 రోజులు వర్ష సూచన.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

Kerala: తల్లీ కొడుకులకు ఒకేసారి ప్రభుత్వ కొలువులు

తాజావార్తలు

  • Pawan Kalyan: నాకు పదవి ముఖ్యం కాదు.. పదవి కావాలంటే ఎప్పుడో ఎంపీ అయ్యేవాడిని

  • P. Saravanan: కాషాయ పార్టీలో ఊహించని ట్విస్ట్‌.. మంత్రి శరవణన్‌ బీజేపీకి బై.. బై..

  • Jio and Airtel: ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా జియో, ఎయిర్‌టెల్‌ రీఛార్జ్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు

  • Bandi Sanjay : బండి సంజయ్ ప్రజాసంగ్రామ పాదయాత్రలో ఉద్రిక్తత

  • At Home: ఎట్ హోం లో పాల్గొననున్న సీఎం జగన్, చంద్రబాబు..! సర్వత్రా ఉత్కంఠ

ట్రెండింగ్‌

  • Azadi ka amrit mahotsav: భారతదేశ చరిత్రలో మరపురాని ఘట్టం.. స్వాతంత్ర్య అమృత మహోత్సవం..

  • Raksha Bandhan 2022: ఇంతకీ రాఖీ పండగ ఎప్పుడు? 11వ తేదీనా లేదా 12వ తేదీనా?

  • Common Wealth Games @india: కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు భారీగా బంగారం

  • Friendship Day 2022: కులమతాలకు అతీతం.. పేద, ధనిక తేడా తెలియని బంధం..!!

  • Vice President Salary: ఉప రాష్ట్రపతి ఎంత వేతనం అందుకుంటారు? ఎలాంటి సదుపాయాలు లభిస్తాయి?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions