Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Jr Ntrs Luxurious Wardrobe Worth %e2%82%b913 Crore Richard Mille To Rolex Inside Taraks Expensive Collection

JR NTR : జూనియర్ ఎన్టీఆర్ వాచీల ఖరీదు అక్షరాలా పదమూడు కోట్లు..

Published Date :March 15, 2026 , 1:06 pm
By subbarao kilari
JR NTR : జూనియర్ ఎన్టీఆర్ వాచీల ఖరీదు అక్షరాలా పదమూడు కోట్లు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కేవలం నటనలోనే కాదు తన స్టైల్ స్టేట్‌మెంట్‌తోనూ గ్లోబల్ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సాధారణంగా చాలా సింపుల్‌గా కనిపించే తారక్, తను ధరించే దుస్తులు మరియు యాక్సెసరీస్ విషయంలో మాత్రం అత్యంత ఖరీదైన, అరుదైన బ్రాండ్లను ఎంచుకుంటారు. మరి ముఖ్యంగా వాచ్  లు చాలా స్పెషల్. గతంలో చాలా సార్లు తనకు వాచెస్ అంటే ఎంత ఇష్టమో చాలా సార్లు చెప్పాడు. షూటింగ్స్ కోసం ఎప్పుడు విదేశాలకు వెళ్లిన ఖరీదైన వాచీలు కొనుగోలు చేస్తాడట ఎన్టీఆర్.

Also Read : Vijay Devarakonda : విజయ్ దేవరకొండ – శౌర్యువ్ కాంబోలో ‘మైథాలజికల్’ టచ్‌తో సినిమా!

తారక్ దగ్గర ఉన్న కలెక్షన్లలో ప్రధానంగా హై-ఎండ్ వాచీలు హైలైట్‌గా నిలుస్తాయి. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన మరియు అరుదైన బ్రాండ్లు అయిన రిచర్డ్ మిల్, పాటెక్ ఫిలిప్ మరియు రోలెక్స్ వంటి బ్రాండ్లకు సంబంధించిన స్పెషల్ ఎడిషన్ వాచీలు ఆయన దగ్గర ఉన్నాయట. ఆ వాచీల ఖరీదు ఒక్కోటి సుమారు రూ. 2 కోట్లకు పైగానే ఉంటుందట. ఒక వాచ్ ఏకంగా రూ. 6 కోట్లు పెట్టి కొనుగోలు చేసాడట ఎన్టీఆర్. మొత్తంగా ఎన్టీఆర్  వాచీల కలెక్షన్ విలువ ఏకంగా రూ. 13 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ఖరీదైన బ్రాండ్లను ఎంచుకోవడమే కాకుండా, వాటిలోని క్వాలిటీ మరియు డిజైన్ పట్ల ఎన్టీఆర్ చూపే శ్రద్ధ ఆయన అభిరుచికి నిదర్శనంగా నిలుస్తోంది. లగ్జరీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ బ్రాండ్లు ధరించడం ద్వారా, తారక్ తనకంటూ ఒక ప్రత్యేకమైన క్లాస్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఖరీదైన వార్డ్‌రోబ్‌కు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Global Star NTR.
  • Jr NTR
  • Jr NTR Luxury Life
  • NTR 13 Crore Wardrobe
  • NTR Style

తాజావార్తలు

  • SRHకి డ్రీమ్ స్టార్ట్.. వైభవ్ సూర్యవంశీ గోల్డెన్ డక్‌తో ఔట్! Kavya Maran ఫీలింగ్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్

  • Rajya Sabha: 17న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక.. రేసులో ఎవరున్నారంటే..!

  • Nashik: లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి.. ఏకంగా TCS ఆఫీసులోనే దుకాణం పెట్టేసిన కంత్రీగాళ్లు.!

  • Bengal Election: వేదికపై సీఎం యోగి కాళ్లకు నమస్కరించిన సువేందు అధికారి.. వీడియో వైరల్

  • SRH vs RR: దంచి కొట్టిన ఇషాన్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం

ట్రెండింగ్‌

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions