Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Indiramma Illu %e0%b0%88 %e0%b0%a8%e0%b1%86%e0%b0%b2%e0%b0%be%e0%b0%96%e0%b0%b0%e0%b1%81%e0%b0%b2%e0%b1%8b%e0%b0%97%e0%b0%be %e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7 %e0%b0%97%e0%b1%83%e0%b0%b9 %e0%b0%aa

Indiramma Illu: ఈ నెలాఖరులోగా లక్ష గృహ ప్రవేశాలు: మంత్రి పొంగులేటి

Published Date :March 7, 2026 , 9:14 pm
By Burugadda Veerababu
  • గ్రామాల్లో 3.60 లక్షల ఇళ్లు మంజూరు..
  • లక్ష యూనిట్లకు ఈ నెలాఖరులోగా ప్రవేశాలు..
  • ఈ నెలాఖరులోగా డబుల్ బెడ్రూం ఇళ్ల అర్హుల జాబితా..
Indiramma Illu: ఈ నెలాఖరులోగా లక్ష గృహ ప్రవేశాలు: మంత్రి పొంగులేటి
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంపై రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో గూడు లేని పేదల కోసం ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో మొదటి దశ కింద ఇప్పటికే 3.60 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. నిర్మాణ దశలో ఉన్న ఇళ్లలో కనీసం లక్ష యూనిట్లను ఈ నెల 31వ తేదీలోపు పూర్తి చేసి.. లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు అందాల్సిన నగదు చెల్లింపుల్లో జాప్యం జరిగినా లేదా ఎక్కడైనా నిలిపివేసినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కూడా ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వచ్చే ఏప్రిల్ (APR) నెలలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు.

Also Read:PM Modi: తృణమూల్ అన్ని హద్దుల్ని దాటేసింది.. రాష్ట్రపతి వివాదంపై ప్రధాని మోడీ..

ఈ పథకం కేవలం ఇళ్లు నిర్మించడమే కాకుండా.. పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది. సొంత స్థలం ఉన్న పేదలకు ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఆర్ధిక సాయాన్ని విడతల వారీగా అందిస్తున్న విషయం తెలిసిందే. పనుల పురోగతిని పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఐటి (IT) ఆధారిత వ్యవస్థను, మొబైల్ యాప్‌లను ప్రభుత్వం వినియోగిస్తోంది. దీనివల్ల నిధుల దుర్వినియోగం తగ్గే అవకాశాలు ఉన్నాయి.

ఈ పథకంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అండ్ మహిళల పేరు మీద ఇళ్ల పట్టాలు ఇచ్చేలా ప్రాధాన్యత కల్పిస్తున్నారు. కేవలం ఇళ్లే కాకుండా.. ఆయా కాలనీల్లో రోడ్లు, విద్యుత్ , తాగునీటి సదుపాయాల కల్పనకు కూడా ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సమయానికి ఇళ్లు పూర్తి చేయడం ద్వారా వేలాది కుటుంబాలకు సొంతింటి కల నెరవేరనుంది.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Indiramma houses Phase 2
  • Indiramma Indlu eligibility
  • Indiramma Indlu Scheme
  • Ponguleti Srinivas Reddy
  • Telangana double bedroom houses

తాజావార్తలు

  • Tollywood : తిమ్మరాజు పల్లి, పాపం ప్రతాప్, బ్యాడ్ బాయ్ కార్తిక్.. ప్రీమియర్ రివ్యూ

  • Shreyas Iyer: ఫాలోయింగ్ పెరుగుతోంది, ఇక మనల్ని ఎవడ్రా ఆపేది.. శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Book Cover Trick: మీ పిల్లల పుస్తకాలకు నిమిషాల్లో ఇలా అట్టలు వేయండి.. కత్తెర, టేప్ అవసరం కూడా లేదు..!

  • Women Reservation Law: అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ

  • Mahela Jayawardene: “హార్దిక్ ఒక్కడే బాధ్యుడు కాదు”.. ముంబై వరుస ఓటములపై కోచ్ సంచలన వ్యాఖ్యలు..

ట్రెండింగ్‌

  • Avakaya Pickle Recipe: ముక్క మెత్తబడకుండా.. రంగు మారకుండా.. పర్ఫెక్ట్ కొలతలతో ‘ఆవకాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!

  • Kitchen Cleaning Tips: జిడ్డు వదలడం లేదా.? ఉప్పుతో ఇలా చేసి చూడండి.. మొండి జిడ్డు కూడా పరార్.!

  • కేవలం రూ. 12,999కే 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Vivo Y05 లాంచ్.!

  • QD MiniLED డిస్ప్లే, సౌండ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, 34 కొత్త AI ఫీచర్లతో Lumio Vision 9 (2026) భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions