Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • TS Inter Results
  • Draupadi Murmu
  • PM Modi AP Tour
  • Maharashtra Political Crisis
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home News India By Elections Bjp Won Only 7 Assembly Seats

దేశవ్యాప్త ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి

Updated On - 07:35 AM, Wed - 3 November 21
By Ramesh Nalam
దేశవ్యాప్త ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి

దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 30 శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీకి ఎదురుగాలి వీచింది. బీజేపీ కేవలం 7 స్థానాల్లో మాత్రమే గెలవగా… ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మాత్రం 8 స్థానాల్లో విజయం సాధించింది. మిగతా 15 స్థానాలను ప్రాంతీయ పార్టీలు గెలుచుకున్నాయి. దేశంలో మూడు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగితే కేవలం మధ్యప్రదేశ్ ఖండ్వా స్థానంలోనే బీజేపీ విజయం సాధించింది. దాద్రానగర్ హవేలీలో శివసేన, హిమాచల్ ప్రదేశ్ మండీలో కాంగ్రెస్ విజయం సాధించాయి.

Read Also: దీపావళి వేళ ప్రజలకు ఊరట… తగ్గిన వంటనూనెల ధరలు

బెంగాల్‌లో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే అన్నిచోట్ల టీఎంసీ విజయకేతనం ఎగురవేసింది. మూడు చోట్ల అయితే బీజేపీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. ఇక కర్ణాటకలో రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ చెరొకటి గెలుచుకున్నాయి. రాజస్థాన్‌లో రెండు అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్ విజయం సాధించింది. అసోంలో 5 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా మిత్రపక్షం యూపీపీఎల్‌తో కలిసి బీజేపీ అన్ని స్థానాలను కైవసం చేసుకుంది. మధ్యప్రదేశ్‌లో మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా రెండు చోట్ల బీజేపీ, మరో చోట కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీకి షాక్ తగిలిందనే చెప్పాలి. సీఎం జైరాం ఠాకూర్ సొంత జిల్లాలోని లోక్‌సభ స్థానాన్ని, మరో మూడు శాసనసభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది.

  • Tags
  • Bharatiya Janata Party
  • by elections
  • Congress Party
  • election updates
  • india

RELATED ARTICLES

Barinder Singh: హాకీ దిగ్గజ క్రీడాకారుడు వరీందర్‌ సింగ్ కన్నుమూత

Social Media: సోషల్‌ మీడియానే నమ్ముకున్న భారతీయులు.. అవే నిజమని నమ్మేస్తున్నారు..!

Covid 19: ఇండియాలో కొత్తగా 14,506 కరోనా కేసులు

Live : నిన్ను కూడా ఇలాగే కత్తులతో… ప్రధాని మోడీకి వార్నింగ్..!

PM Modi: యూఏఈలో ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం

తాజావార్తలు

  • Credit Cards Usage: ఒక్క నెలలో రూ.లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డు లావాదేవీలు

  • Bye bye Modi: పీఎంకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు.. ‘సాలు మోడీ సంపకు మోడీ’

  • Colombia: జైలులో మంటలు..51 మంది ఖైదీల దుర్మరణం

  • Nadendla Manohar: గ్రామస్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేస్తాం

  • LIVE: వైసీపీలో నేతల పంచాయతీలు

ట్రెండింగ్‌

  • Interesting Facts: చిన్నారులకు తలవెంట్రుకలు ఎందుకు తీస్తారో తెలుసా?

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions