Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్‌
  • Web Stories
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Vice President Of India
  • Common Wealth Games
  • Parliament Monsoon Session
  • Heavy Rains
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home National News Gold Smuggling Bengaluru Chenni Trichy Airports

Gold Smuggling: బెంగళూర్, ట్రిచి, చెన్నై ఎయిర్ పోర్టుల్లో బంగారం పట్టివేత

Published Date :May 13, 2022
By venugopal reddy
Gold Smuggling: బెంగళూర్, ట్రిచి, చెన్నై ఎయిర్ పోర్టుల్లో బంగారం పట్టివేత

అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా… ఏదో విధంగా విదేశాాల నుంచి అక్రమ బంగారం దేశానికి చేరుతూనే ఉంది. అక్రమ బంగార రవాణాలకు ఎయిర్ పోర్టులు వేదిక అవుతున్నాయి. ఇటీవల కాలంలో ఇండియాలోని పలు విమానాశ్రయాల్లో వరసగా బంగారం పట్టుబడుతోంది. తాజాగా కర్ణాటక బెంగళూర్, తమిళనాడు చెన్నై, ట్రిచి ఎయిర్ పోర్టుల్లో అక్రమ బంగారం పట్టుబడింది.

బెంగళూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు అధికారులు.  దుబాయ్ నుంచి వస్తున్న ప్రయాణికుల వద్ద రూ. 1.44 కోట్ల విలువ చేసే 2.8 కేజీల బంగారం సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని పేస్టు గా మార్చి, ప్లాస్టిక్ కవర్స్ లో ప్యాకింగ్ చేసి, లగేజ్ బ్యాగ్ లో దాచి తరలించే యత్నం చేశారు. కస్టమ్స్ అధికారుల తనిఖీ చేయడంతో వ్యవహారం బయటపడింది. బంగారాన్ని సీజ్  చేసి కేసు నమోదు చేశారు.

మరోఘటనలో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం లో భారీ గా బంగారం పట్టివేశారు. కొలంబో నుంచి వస్తున్న ప్రయాణీకుల వద్ద రూ. 1.7 కోట్ల విలువ చేసే 3.7 కేజీల‌ బంగారం సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. బంగారాన్ని పేస్టు గా మార్చి ప్లాస్టిక్ కవర్స్ లో ప్యాకింగ్ చేసి లగేజ్ బ్యాగ్ లో దాచారు భార్యాభర్తలు. మరో ప్లాస్టిక్ కవర్ ను వాష్ రూమ్ వద్ద వదిలారు కేటుగాళ్లు. ఈ ఇద్దరి దగ్గర నుంచి బంగారం సీజ్ చేసి అరెస్ట్ చేశారు.

బంగారం అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారంతో ట్రిచి ఎయిర్ పోర్టులో నిఘా పెట్టిన అధికారులకు భారీగా బంగారం పట్టుబడింది. సింగపూర్ నుంచి తిరుచ్చి వచ్చిన ఇండిగో ఫ్లైట్ లో 19 విదేశీ బంగారు కడ్డీలను పట్టుకున్నారు. విమానాల లావెటరీలో బంగారాన్ని దాచి భారత్ లోకి అక్రమంగా తరలిస్తున్నారు. మొత్తం 1450 గ్రాముల బరువున్న బంగారం విలువ రూ. 75,71,900 అని తేలింది.

 

 

  • Tags
  • Airports
  • Bengaluru
  • chennai
  • gold smuggling
  • Trichy

WEB STORIES

బ్రోకలీ రెగ్యులర్‌గా తింటే.. ఎన్నో లాభాలు

"బ్రోకలీ రెగ్యులర్‌గా తింటే.. ఎన్నో లాభాలు"

Just For Fun: ఇది మీకోసం కాదు.. అయినా ఇంత తేడానా..?

"Just For Fun: ఇది మీకోసం కాదు.. అయినా ఇంత తేడానా..?"

Chikoti Praveen:  చికోటి ప్రవీణ్‌..? ఆసక్తికరమైన విషయాలు..!

"Chikoti Praveen: చికోటి ప్రవీణ్‌..? ఆసక్తికరమైన విషయాలు..!"

ప్రపంచంలోని 10 ఎత్తైన విగ్రహాలు

"ప్రపంచంలోని 10 ఎత్తైన విగ్రహాలు"

Badam Tea: బాదం టీతో ఎన్నో లాభాలు

"Badam Tea: బాదం టీతో ఎన్నో లాభాలు"

Dulquer Salmaan: హీరో కాకపోయుంటే డ్రైవర్ని అయి ఉండేవాడిని

"Dulquer Salmaan: హీరో కాకపోయుంటే డ్రైవర్ని అయి ఉండేవాడిని"

Naga Chaitanya: నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు?  చిరాకేస్తుంది

"Naga Chaitanya: నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు? చిరాకేస్తుంది"

ఏయే పండ్లలో ఎంత షుగర్ ఉంటుందంటే..?

"ఏయే పండ్లలో ఎంత షుగర్ ఉంటుందంటే..?"

యాలకులు రోజూ తీసుకుంటే.. ఎన్నో లాభాలు

"యాలకులు రోజూ తీసుకుంటే.. ఎన్నో లాభాలు"

పీఎం కిసాన్‌లో మీ పేరు ఉందా?.. ఇలా తెలుసుకోండి?

"పీఎం కిసాన్‌లో మీ పేరు ఉందా?.. ఇలా తెలుసుకోండి?"

RELATED ARTICLES

Lovers Arrest: ప్రియురాలి కోసం అన్న దొంగతనం.. తర్వాతేమైంది?

Kakani Govardhan Reddy: లోన్ యాప్‌ల ఆగడాలపై దృష్టిపెట్టాం.. ఇది ఆరంభం మాత్రమే

What is the value of marriage? : ఇతరుల మోజులో పడి విలువలు కోల్పోతున్నారా? వివాహ బంధానికి విలువేది?

Uttar Pradesh: ఎయిర్‌పోర్ట్‌లో భారీగా అక్రమ బంగారం పట్టివేత

Business Flash 19-07-22: ఐటీ కంపెనీల రెవెన్యూలో 62 శాతం శాలరీలకే

తాజావార్తలు

  • Holy Wound: మరో అమ్మాయితో ‘బిగ్ బాస్’ బ్యూటీ శృంగార కేళీ.. ఓటిటీలో వచ్చేది ఎప్పుడంటే..?

  • Mallu Bhatti Vikramarka: బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోంది.. కాంగ్రెస్‌దే గెలుపు

  • PV Sindhu: వెల్‌డన్ సింధు.. డేవిడ్ వార్నర్‌ స్పెషల్ విషెస్

  • TTD: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. పర్యటన వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

  • Okkadu: మహేశ్ బర్త్ డే ను సెలబ్రేట్ చేసుకున్న భూమిక, గుణశేఖర్!

ట్రెండింగ్‌

  • Common Wealth Games @india: కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు భారీగా బంగారం

  • Friendship Day 2022: కులమతాలకు అతీతం.. పేద, ధనిక తేడా తెలియని బంధం..!!

  • Vice President Salary: ఉప రాష్ట్రపతి ఎంత వేతనం అందుకుంటారు? ఎలాంటి సదుపాయాలు లభిస్తాయి?

  • KCR Press Meet: రేపటి నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా: సీఎం కేసీఆర్

  • Amazon Great Freedom Sale : అదిరిపోయే ఆఫర్స్‌.. టీవీలపై భారీ డిస్కౌంట్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions