Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • HYD BJP Meeting
  • Maharashtra Political Crisis
  • PM Modi AP Tour
  • Draupadi Murmu
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home News Ed Raids Multiple Locations In Delhi Case Against Satyender Jain

Satyender Jain: సత్యేంద‌ర్ జైన్ ఇళ్లు, కార్యాల‌యాల్లో మ‌ళ్లీ ఈడీ సోదాలు

Published Date - 11:36 AM, Fri - 17 June 22
By Mahesh Jakki
Satyender Jain: సత్యేంద‌ర్ జైన్ ఇళ్లు, కార్యాల‌యాల్లో మ‌ళ్లీ ఈడీ సోదాలు

ఢిల్లీ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్‌కు సంబంధించిన ఇళ్లు, కార్యాల‌యాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు మ‌రోసారి సోదాలు జ‌రిపారు. ఢిల్లీలోని ప‌లు ప్రాంతాల్లో శుక్రవారం ఉద‌యం ఈ దాడులు జ‌రిగాయి. న‌గ‌దు అక్రమ చ‌లామ‌ణీ నిరోధ‌క చ‌ట్టం-2002 కింద ఈ తనిఖీలు చేపట్టారు. ఈ నెల 6న కూడా స‌త్యేంద‌ర్ జైన్‌కు సంబంధించిన ఇళ్లు, కార్యాల‌యాల్లో ఈడీ అధికారులు దాడులు చేసి రూ.2.85 కోట్ల న‌గ‌దు, 1.80 కిలోల బరువున్న 133 బంగారు నాణేలు స్వాధీనం చేసుకున్న విష‌యం తెలిసిందే.

అంత‌కుముందు చేసిన దాడుల్లోనూ ప‌లు పత్రాల‌ను ఈడీ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం స‌త్యేంద‌ర్ జైన్ 14 రోజుల జ్యుడీషియ‌ల్ క‌స్టడీలో ఉన్నారు. అంత‌కుముందు కొన్ని రోజుల పాటు ఆయ‌న ఈడీ క‌స్టడీలో ఉన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న‌ 2017 నుంచి విచార‌ణ ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. 2015-16లో కోల్‌క‌తాలోని స‌త్యేంద‌ర్ జైన్ సంస్థలకు సంబంధించిన‌ న‌గ‌దు అక్రమ చ‌లామ‌ణీ కేసుల్లో ఈ విచార‌ణ జ‌రుగుతోంది.

RBI Report: దేశంలో అప్పుల భారం ఉన్న టాప్‌ టెన్ రాష్ట్రాల్లో ఏపీ

కోల్​కతా కేంద్రంగా పనిచేసే ఓ సంస్థతో సంబంధమున్న హవాలా కేసులో ఆయనను మే 30న ఈడీ అదుపులోకి తీసుకుంది. జైన్​ కుటుంబం, కంపెనీలకు చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా అటాచ్​ చేసినట్లు గత నెలలో ఈడీ పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి 2018లోనే సత్యేంద్రను ప్రశ్నించింది ఈడీ.

  • Tags
  • Delhi
  • delhi minister
  • ED raids
  • Enforcement Directorate
  • satyender jain

RELATED ARTICLES

Plastic: సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై దేశవ్యాప్తంగా నిషేధం.. అతిక్రమిస్తే లక్ష జరిమానా..

Gold Rate Today: బంగారం ధరలు.. ఈ రోజు ఎక్కడ..? ఎంత ధర..?

Big Breaking: ఉప రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల

Delhi: అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా పట్టుబడిన డ్రగ్స్

Sanjay Raut: శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఈడీ మళ్లీ సమన్లు

తాజావార్తలు

  • Earthquake: ఇరాన్, చైనాలో భూకంపం..6.0 తీవ్రతతో కంపించిన భూమి

  • LIVE: నేడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వర స్వామి ధనాన్ని ప్రసాదిస్తాడు

  • Jamba Lakidi Pamba : ముప్పై ఏళ్ళ ‘జంబలకిడిపంబ’

  • Jogu Ramanna: కుర్చీ మీద ఉన్న ధ్యాస ప్రజలపైన ఉందా?

  • Manchu’s Family: మోహన్ బాబు, మంచు లక్ష్మీ ‘అగ్నినక్షత్రం’

ట్రెండింగ్‌

  • Vangaveeti Radha: జనసేన నేతతో వంగవీటి రాధా…అసలు సంగతి?

  • Viral Video : ‘చిన్న బంగారం స్మగ్లర్లు’.. వీరిని ఏ సెక్షన్‌ కింద బుక్‌ చేయాలి..?

  • Interesting Facts: చిన్నారులకు తలవెంట్రుకలు ఎందుకు తీస్తారో తెలుసా?

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions