Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Draupadi Murmu
  • Atmakur Bypoll
  • Maharashtra Political Crisis
  • Covid 19
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home News Cheddy Gang Roaming In Vijayawada

అలర్ట్: విజయవాడలో చెడ్డీ గ్యాంగ్ కలకలం

Updated On - 07:24 AM, Wed - 1 December 21
By Ramesh Nalam
అలర్ట్: విజయవాడలో చెడ్డీ గ్యాంగ్ కలకలం

విజయవాడ నగరంలో చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తోందన్న వార్తలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. టూటౌన్ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతున్నట్లు సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డయ్యాయి. అయితే చెడ్డీ గ్యాంగ్ ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడుతుందన్న విషయంపై పోలీసులకు స్పష్టత అందాల్సి ఉంది. చెడ్డీ గ్యాంగ్ సంచారంపై ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారి వల్ల ఎవరికైనా నష్టం కలిగితే ప్రజలు వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.

Read Also: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

మరోవైపు విజయవాడలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. చిట్టి నగర్ చనుమోలు వెంకటరావు ఫ్లైఓవర్ సమీపంలోని శివదుర్గ ఎన్‌క్లేవ్‌లోని ఓ ఇంట్లో దొంగలు ప్రవేశించి డబ్బు, బంగారం చోరీ చేశారు. సోమవారం ఉదయం తెల్లవారుజామున ఈ ఘటన జరిగిందని బాధితులు కొత్తపేట పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. శివదుర్గ ఎన్‌క్లేవ్‌ ఫ్లాట్ నెంబర్ G 18లోని మొదటి అంతస్థులో ఈ చోరీ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే చోరీ జరిగిన ఇంట్లోని వారు ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారని వారు తెలిపారు. దొంగతనానికి పాల్పడినవారిని చెడ్డీ గ్యాంగ్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు.

  • Tags
  • Andhra Pradesh
  • cheddy gang
  • Crime News
  • LATEST TELUGU NEWS
  • Police Enquiry

RELATED ARTICLES

Andhra Pradesh: ఉద్యోగుల ప్రొబేషన్‌పై ప్రభుత్వం కీలక జీవో జారీ

BJP Vishnuvardhan Reddy : సీపీఎం వ్యాఖ్యలపై విష్ణువర్థన్‌ రెడ్డి ఫైర్‌

Kakani Govardhan Reddy : 2024లో జిల్లాలో క్లీన్ స్వీప్ చేసి చరిత్ర తిరగరాస్తాం

Kakinada JNTU : ఇంటారాక్షన్‌ పేరుతో ర్యాగింగ్‌.. 11 మంది విద్యార్థులు సస్పెండ్‌..

Chandrababu : చిత్తూరు మాజీ మేయర్‌ ఘటనపై.. డీజీపీకి చంద్రబాబు లేఖ..

తాజావార్తలు

  • Maharashtra Political Crisis: ముంబైలో హై అలర్ట్.. సెక్షన్ 144 విధింపు

  • Ben Stokes: స్టోక్స్ అరుదైన రికార్డు.. 100 సిక్సర్లు.. 100 వికెట్లు..!!

  • Baahubali 2: ఈ స్టార్ నటుడు ‘బాహుబలి2’ని రిజెక్ట్ చేశాడు.. కారణమిదే!

  • Tarun Chug: కేసీఆర్‌కు బైబై చెప్పే టైం వచ్చింది..

  • Akash Puri : ఆకాశ్ పూరిని ఆదుకునేది ఎవరు!?

ట్రెండింగ్‌

  • Interesting Facts: చిన్నారులకు తలవెంట్రుకలు ఎందుకు తీస్తారో తెలుసా?

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions