WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • TS SSC Exams 2022
  • Congress Rachabanda
  • Petrol rates
  • IPL 2022
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home News Badvel By Election Polling To Begin

బద్వేల్‌లో కొనసాగుతోన్న పోలింగ్‌.. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ భద్రత

Updated On - 07:53 AM, Sat - 30 October 21
By Sudhakar
బద్వేల్‌లో కొనసాగుతోన్న పోలింగ్‌.. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ భద్రత

కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది.. సాయంత్రం ఏడు గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది.. ఎస్సీ రిజర్వ్‌డ్ సెగ్మెంట్ అయిన బద్వేల్‌లో మొత్తం రెండులక్షల 16వేల 206 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు లక్షా 8వేల 809 మంది, మహిళలు లక్షా 7వేల 375 మంది కాగా, థర్డ్ జెండ్ లో 22 మంది. ఇద్దరు మహిళలతో కలిపి మొత్తం 15 మంది అభ్యర్ధులు ఎన్నికల బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం 281 పోలింగ్ స్టేషన్లు ఉండగా, వీటిలో 221 పోలింగ్ స్టేషన్లు క్రిటికల్ క్యాటగిరిలో ఉన్నాయి. పోలింగ్ కేంద్రాలను వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. పోలింగ్ కేంద్రాల బయట పరిస్థితుల్ని కవర్ చేయటానికి అదనంగా మరికొంత మంది వీడియో గ్రాఫర్ల సేవలు వినియోగించుకోనున్నారు.

ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించటానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించిన రాష్ట్ర ఎన్నిక ప్రధానాధికారి ఓటర్లందరూ పెద్ద ఎత్తున ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పోలింగ్ నిర్వహణ కోసం 1348 మందికి బాధ్యతలు అప్పగించారు. 15 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నలుగురు అబ్జర్వర్లు పోలింగ్ నిర్వహణలో పాలుపంచుకుంటున్నారు.. కోడ్ ఉల్లంఘన కింద ఇప్పటి వరకూ 18 కేసులు దాఖలయ్యాయి. నగదు, బంగారం, వెండి తదితర కలిపి మొత్తం రెండు కోట్ల రూపాయల విలువైన సరుకు సీజ్ చేసారు. అత్యవసర సేవలకు మినహా ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ పోలింగ్ సమయంలో నియోజకవర్గంలోని రాకుండా సరిహద్దులు మూసివేయనున్నట్లు రాష్ట్ర ఎన్నిక ప్రధానాధికారి వెల్లడించారు. కాగా, 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బద్వేల్ నియోజకవర్గంలో 77 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఈసారి ఆ మార్క్ దాటుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. నవంబర్ రెండున ఫలితాలు వెలువడనున్నాయి.

  • Tags
  • Badvel
  • Badvel By Election
  • Badvel By election Polling

RELATED ARTICLES

రేపటి నుంచి కడపలో సీఎం జగన్‌ పర్యటన

జగన్‌ ను కలిసి బద్వేల్‌ ఎమ్మెల్యే దాసరి సుధ

బద్వేల్ లో బీజేపీ పుంజుకుంది.. మోడీ అభినందించారు

బద్వేల్‌లో నైతిక విజయం బీజేపీదే.. ఓటు బ్యాంక్‌ గణనీయంగా పెరిగింది..

అప్డేట్స్‌: హుజురాబాద్‌, బ‌ద్వేల్ ఎన్నిక‌ల ఫ‌లితాలు

తాజావార్తలు

  • Kakinada SP: హత్యను ఎమ్మెల్సీ అనంత్‌బాబు ప్రమాదంగా చిత్రీకరించాడు

  • RGV: రాంగోపాల్ వర్మపై చీటింగ్ కేసు నమోదు

  • Jagan Davos Tour: ఏపీకి రూ.60వేల కోట్ల భారీ పెట్టుబడి

  • Pawan Kalyan: రేణుదేశాయ్‌ను కలిసిన పవన్.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్

  • Well Dispute: ఏడు కుటుంబాల బహిష్కరణ.. అదేం లేదంటున్న పెద్దలు

ట్రెండింగ్‌

  • Interesting Facts : ఆదివారం సెలవు ఎందుకో మీకు తెలుసా..?

  • Trai New Plan: ఇకపై ఎవరు కాల్ చేశారో ఈజీగా తెలుసుకోవచ్చు

  • Airtel Plans : మరోసారి వినియోగదారులకు షాక్‌.. పెరుగనున్న రీఛార్జ్‌ ధరలు..

  • Qutub Minar : తెరపైకి మరో వాదన.. కుతుబ్‌ మినార్ నిర్మించింది రాజా విక్రమాదిత్య..

  • WhatsApp Pay : కీలక నిర్ణయం.. ఇక నుంచి చెల్లింపుల్లో ఒరిజినల్‌ పేరు..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions