Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • HYD BJP Meeting
  • BJP Vijaya Sankalpa Sabha
  • PM Modi AP Tour
  • Draupadi Murmu
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home News Arshdeep Singh Likely To Replace Avesh Khan In Rajkot T20 Match

IND Vs SA: టీమిండియాలో మార్పు.. అవేష్ ఖాన్ అవుట్.. అర్ష్‌దీప్ సింగ్ ఇన్..!!

Published Date - 06:57 PM, Thu - 16 June 22
By Ramesh Nalam
IND Vs SA: టీమిండియాలో మార్పు.. అవేష్ ఖాన్ అవుట్.. అర్ష్‌దీప్ సింగ్ ఇన్..!!

రాజ్‌కోట్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న నాలుగో టీ20లో టీమిండియాలో మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. యువ పేసర్ అవేష్ ఖాన్ స్థానంలో అర్ష్ దీప్ సింగ్ తుది జట్టులోకి రానున్నాడు. వైజాగ్ వేదికగా జరిగిన గత మ్యాచ్‌లో అవేష్ ఖాన్ గాయపడ్డాడు. అతడి చేతి వేలికి గాయమవ్వడంతో మ్యాచ్ మధ్యలోనే డగౌట్‌కు చేరాడు. ఈ క్రమంలోనే అవేష్ ఖాన్ నాలుగో టీ20కి దూరం కానున్నాడు.

కాగా ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన అవేష్ ఖాన్ పెద్దగా రాణించిందేమీ లేదు. మూడో టీ20లో బౌలర్లందరూ రాణించినా అవేష్‌ ఖాన్ మాత్రం విఫలమయ్యాడు. మూడు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. తొలి టీ20లో 0/34, రెండో టీ20లో 0/17, మూడో టీ20లో 0/35తో అవేష్ ఖాన్ పేలవ ప్రదర్శన కనబర్చాడు. అవేష్ ఖాన్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్‌ను జట్టులోకి తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నా మేనేజ్‌మెంట్ అర్ష్‌దీప్ సింగ్‌కు అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. ఎందుకంటే అతడు డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలడు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా అర్ష్‌దీప్ సింగ్‌ను తయారు చేసుకోవాలనే ఆలోచనలో టీమిండియా మేనేజ్‌మెంట్ ఉంది.

Team India: ఏడాదిలో ఏడుగురు కెప్టెన్‌లు.. గందరగోళంలో ఆటగాళ్లు

  • Tags
  • Arshdeep Singh
  • avesh khan
  • cricket news
  • ind vs sa
  • Team India

RELATED ARTICLES

Team India: ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో మనోడే..!!

IND Vs ENG: బుమ్రా దెబ్బ.. ఇంగ్లండ్ అబ్బ.. రెండోరోజు కూడా మనదే

IND Vs ENG: పంత్, జడేజా సెంచరీలు.. తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసిన టీమిండియా

IND Vs ENG: ధోనీ, సచిన్ రికార్డులను బ్రేక్ చేసిన పంత్

IND Vs ENG: కోహ్లీ వర్సెస్ అండర్సన్.. ఇదే చివరి పోరు కానుందా?

తాజావార్తలు

  • Jagadish Reddy : సిగ్నల్ ఫ్రీ ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్ ది

  • Mamatha Benerjee: మమతా బెనర్జీ ఇంట్లోకి అర్ధరాత్రి చొరబడిన వ్యక్తి అరెస్ట్

  • Indigo: సిక్ లీవ్ పేరుతో ఉద్యోగులంతా ఇంటర్వ్యూలకి.. విమాన రాకపోకలు ఆలస్యం

  • Indra Karan Reddy : ఆయా రామ్ – గాయ రామ్ ల‌తో తెలంగాణ‌కు ఒరిగేదేమి లేదు

  • Pawan on Vellampally: వెల్లంపల్లిపై పవన్ ఘాటు వ్యాఖ్యలు

ట్రెండింగ్‌

  • Interesting Facts: ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లయిన వారిని ఎందుకు దూరంగా ఉంచుతారు?

  • Kolkata: పెంపుడు కుక్క సాహసం.. దొంగ నుంచి కుటుంబాన్ని కాపాడిన వైనం

  • Vangaveeti Radha: జనసేన నేతతో వంగవీటి రాధా…అసలు సంగతి?

  • Viral Video : ‘చిన్న బంగారం స్మగ్లర్లు’.. వీరిని ఏ సెక్షన్‌ కింద బుక్‌ చేయాలి..?

  • Interesting Facts: చిన్నారులకు తలవెంట్రుకలు ఎందుకు తీస్తారో తెలుసా?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions