Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • TS Inter Results
  • Draupadi Murmu
  • PM Modi AP Tour
  • Maharashtra Political Crisis
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home News Agnipath Scheme Agnipath Notification In Two Days

Agnipath Scheme: మరో రెండు రోజుల్లో అగ్నిపథ్ నోటిఫికేషన్

Published Date - 06:03 PM, Fri - 17 June 22
By venugopal reddy
Agnipath Scheme: మరో రెండు రోజుల్లో అగ్నిపథ్ నోటిఫికేషన్

కేంద్ర ప్రభుత్వం సైన్యంలో  తీసుకువచ్చిన ‘ అగ్నిపథ్ స్కీమ్’ పై ఓ వైపు దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఇప్పటికే బీహార్ తో పాటు హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అగ్నిపథ్ నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఈ రోజు సికింద్రాబాద్ లో కూడా ఆందోళనకారులు రైల్వే స్టేషన్ లోని హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు.

ఇదిలా ఉంటే మరోవైపు ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ప్రారంభించబోతోంది. తర్వలోనే రిక్రూట్మెంట్ ప్రారంభం కానుందని.. రాబోయే 2 రోజుల్లో నోటిఫికేషన్ జారీ అవుతుందని.. ఆర్మీ రిక్రూట్మెంట్ కు సంబంధించి షెడ్యూల్ ప్రకటిస్తామని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే వెల్లడించారు. మొదటి అగ్నివీర్ బ్యాచ్ కి డిసెంబర్ నాటికి శిక్షణ ప్రారంభం అవుతుందని.. వచ్చే  ఏడాది మధ్య నాటికి ఆపరేషన్, నాన్ -ఆపరేషన్ లో అగ్నివీర్లు అందుబాటులో ఉంటారని ఆర్మీ చీఫ్ అన్నారు. అగ్నిపథ్ పథకంపై యువతకు సరైన సమాచారం తెలియదని నేను భావిస్తున్నా అని పథకం గురించి తెలిసిన తర్వాత ఈ పథకం యువతకే కాకుండా అందరికి ప్రయోజనకరంగా ఉంటుందని ఆర్మీ చీఫ్ అన్నారు.

అగ్నిపథ్ స్కీమ్ కోసం గరిష్ట వయోపరిమితిని 21 నుంచి 23 ఏళ్లకు పెంచడం వల్ల  యువతకు మరింత ప్రయోజనం ఉంటుందని.. జూన్ 24 నుంచి ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్లు ప్రారంభం అవుతాయని ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి వెల్లడించారు.

ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా అగ్ని పథ్ స్కీమ్ పై నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. చాలా మంది ఆర్మీ ఆశావహులు ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు. అయితే ఈ స్కీమ్ వల్ల చాలా లాభాలు ఉన్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు త్రివిధ దళాల అధిపతులు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రతిపక్షాలు ఈ స్కీమ్ ను వ్యతిరేకిస్తూ పాత రిక్రూట్మెంట్ పథకాన్నే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి.

#WATCH | Army Chief General Manoj Pande says, "Recruitment process is going to begin soon. Within the next 2 days, notification will be issued on https://t.co/gxdeGkkSeT. After that our Army recruitment organisations will declare a detailed schedule of registration and rally…" pic.twitter.com/g9zawcgrjz

— ANI (@ANI) June 17, 2022

 

  • Tags
  • Agnipath notification
  • agnipath scheme
  • agniveer
  • General Manoj Pande
  • Indian Army

RELATED ARTICLES

Punjab: అగ్నిపథ్ వ్యతిరేక తీర్మానానికి పంజాబ్ అసెంబ్లీ ఆమోదం

Amarnath yatra: నేటి నుంచి అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.

Agnipath: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. గడువు మరో 6 రోజులే!

Revanth Reddy : కాబోయే సైనికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జైల్లో పెట్టాయి

Revanth Reddy Live | Satyagraha Deeksha Against Agnipath Scheme Live

తాజావార్తలు

  • BS Avinash: కారు ప్రమాదానికి గురైన ‘కెజిఎఫ్’ విలన్..

  • Mukesh Ambani: కొడుకుల మధ్య వైరం.. ఆస్తులు పంచి ఇస్తున్న ముకేశ్ అంబానీ..?

  • APSRTC: ప్రయాణికులపై భారం.. ఛార్జీలు 20శాతం పెరిగే ఛాన్స్

  • PSLV C53: పీఎస్ఎల్వీ సీ53 రాకెట్ ప్రయోగం విజయవంతం

  • Revanth Reddy: తెలుగువాళ్లు అంటే మోడీకి చిన్న చూపు

ట్రెండింగ్‌

  • Viral Video : ‘చిన్న బంగారం స్మగ్లర్లు’.. వీరిని ఏ సెక్షన్‌ కింద బుక్‌ చేయాలి..?

  • Interesting Facts: చిన్నారులకు తలవెంట్రుకలు ఎందుకు తీస్తారో తెలుసా?

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions