Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • HYD BJP Meeting
  • Maharashtra Political Crisis
  • PM Modi AP Tour
  • Draupadi Murmu
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home News Agneepath A Key Decision Of The Center 10 Per Cent Reservation In Capf For Firefighters

Agnipath: కేంద్రం కీలక నిర్ణయం.. అగ్నివీరులకు సీఏపీఎఫ్‌లో 10 శాతం రిజర్వేషన్లు

Published Date - 10:39 AM, Sat - 18 June 22
By venugopal reddy
Agnipath: కేంద్రం కీలక నిర్ణయం.. అగ్నివీరులకు సీఏపీఎఫ్‌లో 10 శాతం రిజర్వేషన్లు

కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీమ్ వల్ల దేశ వ్యాప్తంగా భారీగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే బీహార్, తెలంగాణ, హర్యానా ప్రాంతాల్లో హింస చెలరేగింది. కేవలం నాలుగేళ్లకే సర్వీసును పరిమితం చేయడంతో పాటు 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వరకే వయోపరిమితి విధించడంతో వయస్సు దాటిపోయిన చాలా మంది ఆందోళన చెందుతున్నారు. తాజాగా నిన్న వయోపరిమితని మరో రెండేళ్లు పెంచగా.. తాజాగా శనివారం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం.

నిరుద్యోగుల ఆందోళనతో దిగి వచ్చిన కేంద్రం మళ్లీ అగ్నివీరుల తొలి బ్యాచ్ కు మరో 5 ఏళ్ల వయోపరిమితి సడలింపులను ఇచ్చింది. దీంతో ప్రస్తుతం అగ్నివీరుల వయోపరిమితి టోటల్ గా 28 ఏళ్ల వరకు సడలింపు ఇచ్చింది. ఇదే విధంగా  కేంద్ర సాయుధ బలగాలు, అస్సాం రైఫిల్స్ లో 10 శాతం రిజర్వేషన్లను కల్పించనున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ రెండు విభాగాల్లో 10 శాతం ఉద్యోగాలకు అగ్నివీరులకు రిజర్వ్ చేయబడుతాయి. ఈ రెండు విభాగాల్లో చేరేందుకు మూడేళ్లు వయోపరిమితిని సడలిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర సాయుధ బలగాల కింద బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీటీ), శాస్త్ర సీమా బాల్ (ఎస్ఎస్బీ), మరియు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) ఉన్నాయి. వీటన్నింటిలో కలిపి ప్రస్తుతం 70 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అగ్నిపథ్ స్కీమ్ కింద చేరిన వారికి మరింత ప్రయోజనం కలగనుంది.

మరోవైపు దేశ వ్యాప్తంగా అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేఖంగా నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. బీహార్, తెలంగాణ, హర్యానా రాష్ట్రాల్లో విధ్వంసం చెలరేగింది. నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన హింసాత్మక ఘటనల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. బీహార్ లో గత మూడు రోజుల నుంచి ఆందోళనలు మిన్నంటాయి. తాజాగా కేంద్రం తీసుకుంటున్న చర్యల ఫలితంగా ఆందోళనలు సద్దుమణిగే అవకాశం ఉంది.

  • Tags
  • 10 per cent reservation in CAPF
  • agneepath
  • Agnipath Protest
  • agniveer
  • Amit Shah

RELATED ARTICLES

BJP V/s TRS: ఒక్కసారిగా పెరిగిన పొలిటికల్ హీట్.. అటు వాళ్లు.. ఇటు వీళ్లు

Vips Visit in Hyderabad: రాష్ట్రానికి వీఐపీలు.. షెడ్యూల్..

Jagga Reddy : అగ్ని పథ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం

Agnipath Protests: ఆగని అగ్నిపథ్‌ ఆందోళనలు.. వరంగల్‌లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌

Uddav Thackeray: అమిత్ షా అప్పుడే అంగీకరించి ఉంటే.. సంక్షోభం తలెత్తేదా?

తాజావార్తలు

  • Kubbra Sait: అతనితో పడుకున్నా.. అబార్షన్ చేయించుకున్నా

  • Maharashtra: ఉదయ్‌పూర్ తరహాలో మహారాష్ట్రలో మరో హత్య.. నుపుర్ శర్మ పోస్ట్‌ను షేర్ చేసినందుకే!

  • Chandra Babu: పార్లమెంట్‌లోనూ అల్లూరి విగ్రహాన్ని ప్రతిష్టించాలి

  • హాలీవుడ్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’కి సెకండ్ ప్లేస్

  • RK Roja: పేదల కోసం పుట్టిన పార్టీ వైసీపీ.. మళ్ళీ మనదే అధికారం

ట్రెండింగ్‌

  • Kolkata: పెంపుడు కుక్క సాహసం.. దొంగ నుంచి కుటుంబాన్ని కాపాడిన వైనం

  • Vangaveeti Radha: జనసేన నేతతో వంగవీటి రాధా…అసలు సంగతి?

  • Viral Video : ‘చిన్న బంగారం స్మగ్లర్లు’.. వీరిని ఏ సెక్షన్‌ కింద బుక్‌ చేయాలి..?

  • Interesting Facts: చిన్నారులకు తలవెంట్రుకలు ఎందుకు తీస్తారో తెలుసా?

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions