రేపటి నుంచి కొత్త రేషన్‌ కార్డుల జారీ

తెలంగాణ రాష్ట్రంలో నూతన రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేపటి నుంచి (జులై 26) జయశంకర్ భూపాలపల్లిలో లాంఛనంగా ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు నూతన రేషన్‌ కార్డులను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొత్త కార్డుల జారీతో రాష్ట్రవ్యాప్తంగా 8.65 లక్షల మంది లబ్ధిదారులకు అదనంగా 5,200 మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఏడాదికి ఇందుకోసం ప్రభుత్వం రూ. 2,766 కోట్లను వెచ్చించనుంది.

-Advertisement-రేపటి నుంచి కొత్త రేషన్‌ కార్డుల జారీ

Related Articles

Latest Articles