సైబరాబాద్ కొత్త కమిషనర్ కు కొత్త సవాలు…

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విధుల్లో చేరిన టిఫిన్ రవీంద్రకు కొత్త కొత్త సవాలు స్వాగతిస్తున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న సైబరాబాద్ పరిధిలోని మాదాపూర్ ,బాలానగర్, డివిజన్లో ఇప్పుడు కొత్త కొత్త సమస్యలు దర్శనమిస్తున్నాయి. రౌడీలతో భూ కబ్జాదారులు ఎక్కడపడితే అక్కడ మకాం వేసినట్టుగా స్టీఫెన్ రవీంద్ర చేసిన విచారణలో బయట పడింది . అయితే రౌడీయిజం ఆది లోనే తుంచి వేయాలని ప్లాంట్ వర్క్ చేస్తున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీషీటర్లు భూ కబ్జాదారులు సంబంధించిన జాబితాను తయారు చేయాలని చెప్పారు. భూకబ్జాలు లతో పాటుగా రౌడీషీటర్లు ఏలాంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు . మరోవైపు వ్యవస్థీకృత నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి ఈ నెల పాల్పడుతున్న వాళ్లను వాళ్ల ను తయారు చేసుకొని అవసరమైన పక్షంలో పీడీ యాక్ట్ నమోదు చేయాలని చెప్పారు.

రమేష్ వైట్ల
-Advertisement-సైబరాబాద్ కొత్త కమిషనర్ కు కొత్త సవాలు…

Related Articles

Latest Articles