డ్రెస్ కాదు ముందు బ్రా వేసుకో.. హీరోయిన్ పై నెటిజన్స్ ఫైర్

ప్రస్తుతం హీరోయిన్లందరూ షూటింగ్ లలో బిజీగా ఉంటున్నారో లేదో తెలియడం లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్ గా ఉంటున్నారు. ఇక సోషల్ మీడియాలో వారు ఆరబోసే అందచందాలకు హద్దు అనేది లేకుండా పోతుంది. హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఆ ఫోటోలకు కొంతమంది ఫిదా అవుతున్నా.. మరికొంతమంది మాత్రం ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఒక బాలీవుడ్ భామ వేసుకున్న డ్రెస్ నెటిజనులకు ఆగ్రహం తెప్పించింది.

బిగ్ బాస్ బ్యూటీ, బాలీవుడ్ నటి ఉర్ఫీ జావెద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు హిందీ బిగ్ బాస్ లో అమ్మడు చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. ఇక తాజాగా సోషల్ మీడియాలో అమ్మడు పోస్ట్ చేసిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఉర్ఫీ బ్లూ సీ త్రూ డ్రెస్లో హాట్ హాట్ గా ఫోజులిచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది.. ఆ తరువాత ఆ డ్రెస్ కి ముందున్న జిప్ ని తీసేసి మరి అందచందాలను ఆరబోసింది. లోపల బ్రా వేసుకోకుండా ఎద అందాలను ఆరబోస్తూ కనిపించింది. దీంతో నెటిజన్స్ ఫైర్ అవ్వడం మొదలు పెట్టారు. అవకాశాల కోసం ఇంతగా దిగజారాలా అని కొందరు.. డ్రెస్ కాదు ముందు బ్రా వేసుకో చూడలేకపోతున్నామని మరికొందరు చురకలు అంటిస్తున్నారు.

https://www.instagram.com/p/CWU4utsopIy/

Related Articles

Latest Articles