WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Agnipath Protests
  • Congress Satyagraha Deeksha
  • Covid 19
  • IND vs SA
  • President Election
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home National News Utm System For Drones In India

విమానాల కోసం ఏటీఎం … డ్రోన్ల కోసం యూటీఎం…

Updated On - 01:18 PM, Wed - 27 October 21
By Balu
విమానాల కోసం ఏటీఎం … డ్రోన్ల కోసం యూటీఎం…

దేశంలో డ్రోన్ల వినియోగం క్ర‌మంగా పెరుగుతున్న‌ది.  ఇప్ప‌టికే ర‌క్ష‌ణ‌, ఆరోగ్యం, ఆహారం వంటి రంగాల‌లో డ్రోన్ టెక్నాల‌జీని వినియోగిస్తున్నారు.  భ‌విష్య‌త్తులో అన్ని రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరిగే అవ‌కాశం ఉండ‌టంతో దీనికోసం కేంద్ర పౌర విమానయాన శాఖ కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు ప్ర‌ణాళిక‌లు త‌యారు చేసింది.  విమానాల నియంత్ర‌ణ కోసం ఎయిర్ క్రాఫ్ట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టం ఉన్న‌ది.  అయితే, డ్రోన్‌ల‌ను మాన‌వ ర‌హిత విమానాలుగా పిల‌వాల్సి ఉంటుంది కాబ‌ట్టి వీటికోసం ప్ర‌త్యేక ట్రాఫిక్ కంట్రోల్ సిస్టం ను రూపొందించింది.  అన్‌మ్యాన్డ్ ఎయిర్ క్రాప్ట్ సిస్టం ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌ను తీసుకొచ్చింది.  ఇది ఆటోమేటిక్ సాఫ్ట్‌వేర్ ఆధారంగా ప‌నిచేస్తుంది.  ఈ యూటీఎం ద్వారా డ్రోన్ ప్లైయింగ్ ప్లానింగ్‌, దూరం, వాతార‌వ‌ణ స‌మాచారం, విమానాలు ఎక్క‌డ ఉన్నాయి అనే విష‌యాల‌ను తెలుసుకుంటారు.  అలానే, కేంద్రం తీసుకురాబోతున్న డిజిట‌ల్ స్కై ద్వారా ప్ర‌తి డ్రోన్‌కు సంబందించిన త‌మాచారాన్ని రిజిస్ట‌ర్ చేసుకోవాల్సి ఉంటుంది.  డ్రోన్ వ్య‌వ‌స్థ‌ల‌ను నియ‌త్రించే వ్య‌వ‌స్థ‌ల‌కు మొద‌ట కొంత ప‌రిధి వ‌ర‌కు మాత్ర‌మే అనుమ‌తులు ఉంటాయి.  ఆ త‌రువాత వాటి వినియోగాన్ని అనుస‌రించి ప‌రిధి పెంచే అవ‌కాశం ఉంటుంది.  ఎలాంటి డ్రోన్ లు అయినప్ప‌టికీ 1000 అడుగుల ఎత్తుకు మించి ఎగిరేందుకు అనుమ‌తులు లేవ‌ని కేంద్ర పౌర విమానయాన శాఖ తెలియ‌జేసింది.  

Read: విజ‌య‌సాయి రెడ్డి ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు: దానికోస‌మే బాబు ఢిల్లీ వ‌చ్చారు…

  • Tags
  • Civil Aviation
  • Drones
  • india
  • UTM

RELATED ARTICLES

IND vs SA: లాస్ట్ పంచ్ ఎవరిది..?

Corona: దేశంలో కొత్తగా 12,899 కేసులు, 15 మరణాలు

IND Vs SA : జోరు మీద టీమిండియా.. నిర్ణయాత్మక పోరు నేడే..

Technology: Realme R100 స్మార్ట్ వాచ్ స్పెషాలిటీ

Avesh Khan: నా అద్భుత ప్రదర్శనను నాన్నకు అంకితమిస్తున్నా..

తాజావార్తలు

  • Jammu And Kashmir: ప్రత్యేక ఆపరేషన్.. నలుగురు ఉగ్రవాదులు హతం

  • IND vs SA: వర్షం కారణంగా ఐదో మ్యాచ్ రద్దు.. 2-2తో సిరీస్ సమం

  • Dinesh Karthik: అరుదైన రికార్డ్.. అతనొక్కడే, అవతల 12 మంది!

  • Netflix: సెట్ లో ప్రమాదం.. ఇద్దరు హీరోలు మృతి.. ఆరుగురికి గాయాలు

  • Bhatti Vikramarka F to F: భారత్ భవిష్యత్తు ఆందోళనకరంగా వుంది

ట్రెండింగ్‌

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

  • Viral News : ఆమె కొంపముంచిన డెలివరీ బాయ్‌.. షాక్‌లో కస్టమర్‌..

  • Viral News : ఇలాంటి వారుకూడా ఉంటారు మరీ.. ఇది చూస్తే నవ్వకుండా ఉండలేరు..!

  • Interesting Facts: కాళ్లకు వెండి పట్టీలు ధరించడంలో సైన్స్ దాగుందా?

  • LIVE: అద్భుతాలు అప్పుడప్పుడు నిజజీవితంలో..!

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions