Uddhav Thackeray: బిల్కిస్ బానో, రెజ్లర్లకు బీజేపీ రాఖీ కట్టాలి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddhav Thackeray: 2024 లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోడీని, బీజేపీ అడ్డుకోవడానికి కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆప్, డీఎంకే, ఆర్జేడీ, జేడీయూ, శివసేన(యూబీటీ) వంటి 26 పార్టీలు ఇండియా పేరుతో కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. ప్రతిపక్ష కూటమి మొదటి సమావేశం పాట్నాలో, రెండోది బెంగళూర్ లో జరిగాయి. మూడో సమావేశం రేపు, ఎల్లుండి ముంబై వేదికగా జరగబోతున్నాయి.
Read Also: G20 Summit: లగ్జరీ కార్కి ఒక్క రోజు రెంట్ రూ. 1 లక్ష.. అంతా జీ20 మహిమ
Also Read
- Jhiram Ghati Maoist Attack: ‘‘జీరాం ఘాటి’’ కాంగ్రెస్ నేతల దారుణహత్య.. 10 మంది దోషుల నిర్ధారణ..
- Subhash Chandra: లోన్ మోసం కేసులో షాక్.. జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్రపై సీబీఐ ఎఫ్ఐఆర్.. ఆరోపణలు ఇవే!
- Uttar Pradesh: గాజాలో లాగా మసీదులు కూలుస్తున్నారు.. బీజేపీపై సమాజ్వాదీ పార్టీ ఫైర్..
- Poonam Pandey: శృంగార వీడియోలు ‘‘సామాజిక సేవ’’.. వ్యభిచారంపై పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే ప్రతిపక్ష కూటమి బీజేపీ పార్టీపై విమర్శలు ఎక్కుపెడుతోంది. శివసేన(యూబీటీ) నేత ఉద్దవ్ ఠాక్రే బీజేపీ ఎద్దేవా చేస్తూ.. బిల్కిస్ బానో, రెజ్లర్లకు బీజేపీ రాఖీ కట్టాలని అన్నారు. వారు దేశంలో సురక్షితంగా ఉండాలనే మేం అంతా కలిసి వచ్చామని ఠాక్రే అన్నారు. ఈ సమావేశంలో కూటమి ఉమ్మడి కార్యచరణపై చర్చిస్తామని ఎన్సీపీ నేత శరద్ పవార్ అన్నారు.
సీట్ల పంపకాలకు సంబంధించిన చర్చలు ప్రారంభించాల్సి ఉందని, ఈ సమావేశంలో సీట్ల పంపకాల గురించి రాష్ట్ర నాయకులతో మాట్లాడి బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని శరద్ పవార్ అన్నారు. ఈ సమావేశంలో కూటమి జెండా, ఎజెండా ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశాన్ని ఉద్ధవ్ వర్గం శివసేన నిర్వహిస్తోంది.
తాజావార్తలు
-
Moscow: యుద్ధం ముగింపు దిశగా అడుగులు.. మాస్కోలో ట్రంప్ దూతలు చర్చలు.. పుతిన్ మెత్తబడతారా?
-
Jhiram Ghati Maoist Attack: ‘‘జీరాం ఘాటి’’ కాంగ్రెస్ నేతల దారుణహత్య.. 10 మంది దోషుల నిర్ధారణ..
-
Sekhar Master: నా పుట్టు పూర్వోత్తరాలపై నిందలేస్తారా? జానీ మాస్టర్ భార్య బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే
-
Ganesh Mandapam: వినాయక మండపాలపై కీలక ఆదేశాలు.. ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..
-
Subhash Chandra: లోన్ మోసం కేసులో షాక్.. జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్రపై సీబీఐ ఎఫ్ఐఆర్.. ఆరోపణలు ఇవే!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!