ఐపీఎల్ 2021 : టాస్ ఓడిపోయిన హైదరాబాద్

ఐపీఎల్ 2021 లో ఈరోజు ఒక్కే సమయంలో రేంజు మ్యాచ్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లలో ఒక్కటి సన్ రైజర్స్ హైదరాబాద్ – ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టును ఒకవేళ ముంబై జట్టు 171 పరుగుల తేడాతో ఓడిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్స్ కు వెళ్తుంది. కాబట్టి ముంబై మొదట బ్యాటింగ్ చేసి హైదరాబాద్ ముందు భారీ టార్గెట్ ఉంచాలని అనుకుంటుంది. ఇక ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టును మనీష్ పాండే న్యాయకత్వం వహించనున్నాడు. చూడాలి మరి ఎవరు విహాయం సాధిస్తాడు అనేది.

ముంబై : రోహిత్ శర్మ (C), ఇషాన్ కిషన్ (WK), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కిరాన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, జేమ్స్ నీషమ్, నాథన్ కౌల్టర్-నైల్, బుమ్రా, పీయూష్ చావ్లా, ట్రెంట్ బౌల్ట్

హైదరాబాద్ : జాసన్ రాయ్, అభిషేక్ శర్మ, మనీష్ పాండే (C), ప్రియం గార్గ్, అబ్దుల్ సమద్, వృద్ధిమాన్ సాహా (WK), జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీ, ఉమ్రాన్ మాలిక్, సిద్దార్థ్ కౌల్

-Advertisement-ఐపీఎల్ 2021 : టాస్ ఓడిపోయిన హైదరాబాద్

Related Articles

Latest Articles